బర్త్ డే వేడుకల్లో కన్నీళ్ళు పెట్టుకున్న సుధీర్..ఎమోషనల్ అయిన రష్మి

314

బుల్లితెరపై స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు సుధీర్..తను చేసే స్పెషల్ షోసే కాదు తను ఏంచేసినా కూడా స్పెషల్ గానే ఉంటుంది..సుధీర్ కి పిచ్చ ఫాలోయింగ్ ఏర్పడిందంటే దానికి కారణం అతని అద్భుతమైన టాలెంట్..మెజీషియన్ స్టార్ట్ చేసిన తన జర్నీ అద్భుతంగా రోజు రోజుకీ ఒక మంచి స్టాటస్ ను తీసుకొచ్చింది..అలా సినిమా అవకాశాలు కూడా బొలెడన్ని తెచ్చిపెట్టాయి మన సుధీర్ కి..కాని తనను నమ్ముకొని ఉన్న బుల్లితెరను మాత్రం ఎప్పుడూ వదులుకోవడానికి ఇష్టపడడం లేదు సుధీర్..

Image result for sudheer birthday celebrations

అది పోవే పోరా షో కావొచ్చు..ఢీ కావొచ్చు..మరే షో అయినా కావొచ్చు..సుధీర్ ఉన్నడు అంటే అది జబర్దస్థ్ గానే ఉంటుంది..అలా సుధీర్ చేసే ప్రతీ సినిమాలోనూ తనకంటూ ప్రత్యెకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు..అది బుల్లితెర అయినా వెండి తెర అయినా తన టాలెంట్ మాత్రం తగ్గించుకోడు..ఇప్పుడు పోవే పోరా షో కు యూత్ లో ఎంత ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే..అందుకే సుధీర్ బర్త్‌డే ను పురస్కరించుకొని పోవే పోరా ఒక స్పెషల్ ప్రోగ్రాం ను ఎరేంజ్ చేసింది..అదే బర్త్‌డే స్పెషల్..తనకో సర్‌ప్రైజ్ ఇచ్చింది..

ఈ క్రింది వీడియో చూడండి

తన తల్లిదండ్రులతో పాటు ఒక స్వచ్చంద సేవా సంస్థ లోని పిల్లలను తీసుకొచ్చి సర్‌ప్రైజ్ చేసింది..మొత్తానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పోవే పోరా షోలో వాళ్ళిద్దరు కొట్టుకోవడం మానేసి ఇలాంటి సర్‌ప్రజెస్ తీసుకోవడం నిజంగానే షాకింగ్ గా అనిపిస్తోంది..ముఖ్యంగా చెప్పాలంటే విష్ణు ప్రియ బర్త్‌డే సర్ప్రైజ్ ప్లాన్ గా ఫస్ట్ ఆర్ఫన్ పిల్లలను పిలవడంతో ఎమోషనల్ గా ఉంటాడు సుధీర్..ఆ తరువాత అసలు సిసలైన సర్‌ప్రైజ్.. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ను ఇంట్రడ్యూస్ చేస్తారు..వారి తల్లిని తండ్రిని అలాగే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చూడడంతో మొతానికి ఎమోషనల్ అయిపోయి కన్నీళ్ళు పెట్టేసుకుంటాదు.. నిజంగానే ఇది నా బెస్ట్ బర్త్‌డే..ఇలాంటి సర్ప్రైజ్ ను నాకు ఇచ్చినందుకు పోవే పోరా టోటల్ యూనిట్ కూ అంతా థాంక్యూ సోమచ్ అంటూ చాలా ఎమోషనల్ అయిపోయాడు సుధీర్..ఇక చాలా టైముంది..కాబట్టి అడ్వాన్స్ గానే మనం బోల్డంత సందడి చెయడానికి ప్రిపేర్ అయిపోయాం అంటూ పోవే పోరా యూనిట్ ప్రోమోను రిలీజ్ చేసింది..ఇక కామెంట్ల వర్షాలైతే హ్యాపీ బర్త్‌డే అంటూ ఆల్రెడీ ట్రెండ్ ను సృష్టిస్తున్నాయి..ఏమైనా స్టార్ కదా..బర్త్ డే వేడుకల్లో ఎమోషనల్ అయిన సుధీర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..