రహస్యంగా పెళ్లి చేసుకున్న సుదీర్ విష్ణు ప్రియ… షాక్ లో రష్మీ

1028

తెలుగు రియాల్టీ షోస్ లో జబర్దస్త్ కామెడీ షో నెంబర్ వన్ షోగా దూసుకుపోతుంది. తెలుగు ప్రేక్షకులకి వినోదం అందించడమే లక్ష్యంగా ఈ షో విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఈ షో ద్వారా ఎంతోమంది సామాన్యులు తమ టాలెంట్ ని నిరూపించుకుంటున్నారు. దీని ద్వారా బాగా పాపులారిటీ తెచ్చుకొని సినిమాలలో నటిస్తున్న కమెడియన్స్ కూడా ఉన్నారు. అలాంటి వారిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. జబర్దస్త్ ద్వారా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న సుధీర్ కి సినిమాలలో కూడా బాగానే ఆఫర్స్ వస్తున్నాయి. దీనితో సుధీర్ బాగా బిజీ అయిపోయాడు.తాను ఎంత బిజీగా ఉన్న కూడా తనకి లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ ని మాత్రం వదలడంలేదు.అలాగే పోరాపోవే అనే షో లో యాంకర్ విష్ణు ప్రియతో కలిసి చేస్తున్నాడు.

Image result for sudheer and vishnu priya

అయితే సుదీర్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే రియల్ లైఫ్ లో చేసుకోకపోయినా రీల్ లైఫ్ లో మాత్రం సుదీర్ పెళ్లిళ్లు చేసుకుంటున్నాడు. ఉగాదికి ఈటీవీ వాళ్ళు ఏర్పాటు చేసిన అహనాపెళ్ళంట పోగ్రామ్ లో సుదీర్ రష్మీ పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో వాళ్లిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకుంటున్నారు అఞ్ఞథా రేంజ్ లో సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ అహనాపెళ్ళంట పోగ్రామ్ కు కూడా బాగా trp రేటింగ్స్ వచ్చాయి.అయితే అదంతా సుదీర్ కన్న కల అని చివర్లో చూపించి అందరిని ఫూల్స్ చేశారు. ఇప్పుడు మరొకసారి అలాగే ఫూల్ చేస్తున్నాడు సుదీర్. తన పెళ్లి కోసం అభిమానులు ఎదురుచూస్తున్నా కానీ రియల్ లైఫ్ లో చేసుకోకుండా రీల్ లైఫ్ లో చేసుకుంటున్నాడు.

సుదీర్ విష్ణు ప్రియ ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. అయితే అది రియల్ పెళ్లి కాదులెండి. పోరాపోవే షోలో ఒక పాటకు ఇలా పెళ్లి చేసుకున్నట్టు నటించారు. పోరాపోవే షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలుసు. ఆ షో trp రేటింగ్ లో కూడా దూసుకుపోతుంది. అందుకే దీని రేటింగ్ ను ఇంకాస్త పెంచడానికి సుదీర్ విష్ణు ప్రియలతో కలిసి పాటలకు డాన్స్ చెయ్యడం లాంటివి చేస్తున్నారు. అప్పట్లో సుదీర్ రష్మీ పెళ్లి ఎలా చేశారో ఇప్పుడు సుదీర్ విష్ణు ప్రియల పెళ్లి చేశారు. వచ్చేవారం టెలికాస్ట్ అయ్యే పోగ్రామ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఆ ప్రోమోను చూస్తుంటే ఇద్దరు నిజంగానే పెళ్లి చేసుకుంటున్నారా అని అనిపించేలా ఉంది. మరి ఈ సుదీర్ విష్ణు ప్రియల పెళ్లి గురించి అలాగే పోరాపోవే షో గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.