ఢీలో మ‌రోసారి రొమాన్స్ తో రెచ్చిపోయిన సుధీర్ ర‌ష్మి

533

జబర్దస్త్ కామెడీ షోలో స్కిట్లు చేసే క్రమంలో హాట్ యాంకర్ రష్మి మీద కొందరు టీం లీడర్లు సెటైర్లు వేయడం, ఆమె వేసిన చిట్టి పొట్టి డ్రెస్సులను ఉద్దేశించి ఎటకారంగా మాట్లాడటం తెలిసిందే. ఇక సుడిగాలి సుధీర్ అయితే రష్మిని చాలా సందర్భాల్లో ఆమెని పొగుడుతాడు ఇలా వారిఇద్ద‌రి మ‌ధ్‌య ఏదో ఉంది అనేలా మొత్తం తెలుగు ప్రేక్షకుల‌కు బుల్లితెర వ్యూయ‌ర్ల‌కు కొత్త అనుమానాలు సృష్టించారు.. ఇక ఎటువంటి షోలు జ‌రిగినా వీరి జోడి వ‌చ్చింది అంటే వీరి గురించి క‌చ్చితంగా చ‌ర్చ అయితే జ‌రుగుతుంది..వీరిని చూసి ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే రూమర్స్ కూడా స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి .

Image result for sudheer and rashmi

ఇక తాజాగా ఢీ జోడిలో సుధీర్ ర‌ష్మి మ‌రోసారి షోలో రొమాన్స్ తో అద‌ర‌గొట్టారు.. దీంతో వీరి మ‌ధ్య ఏమైనా ఉందా అనేలా ఈ షో ప్రోమోలో క‌నిపించింది.. వీరు మ‌రింత శృతిమించారు అని చెప్పాలి… స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ చెట్లు మొక్క‌లు గురించి చెప్పాడు, త‌ర్వాత షోలోఉన్న ర‌ష్మీ సుధీర్ క‌లిసి చిన్న స్కిట్ ప్లే చేశారు, వీరు ఇద్ద‌రూ వ్య‌వ‌హారించిన తీరు మాట్లాడింది చూసి వీరి మ‌ధ్య ఏదో ఉంది అని అంద‌రూ అప్పుడు అనుకున్నారు. ఇక స్కిట్ లో భాగంగా నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత అంటూ స‌ర‌దాగా పొట్లాడుకున్నారు. ఇక వీరి మ‌ధ్య‌లో వ‌చ్చిన ప్ర‌దీప్ స్కిట్ లో భాగంగా సినిమా ఎంత వ‌రకూ వ‌చ్చింది అయింది అని అడిగాడు.. దీనికి సుధీర్ సినిమా ఇప్పుడు కొంత వ‌ర‌కూ అయింది అని అన్నాడు, త‌ర్వాత సుదీర్ పేర్లు ప‌డ్డాయి క‌దా అంటే ఎవ‌రి పేర్లు ప‌డ్డాయో చెప్పండి అని సుదీర్ ని అడిగితే సుదీర్ తెల్ల‌ముఖం వేసుకున్నాడు .

దీంతో ఇది అంద‌రిని ఆక‌ట్టుకుంది, ఇక సుదీర్ వెంట‌నే ర‌ష్మిని చేతికి ఉంగ‌రాలు ఉన్నాయికదా అంటే 24 క్యారెట్స్ అంటూ స‌మాధానం చెబుతుంది ఈ స‌మ‌యంలో సుదీర్ మా ఇంట్లో చాలా క్యారెట్లు ఉన్నాయి అంటూ తినే క్యారెట్లు గురించి చెబుతాడు, దీంతో ఈ ప్రోమోలో ఈ షో ఇంకెత ర‌స‌వ‌త్త‌రంగా ఉంటుంది అని ఎదురుచూస్తున్నారు అభిమానులు.మ‌రి సుదీర్ ర‌ష్మిది ప్రేమ కాదు అని కేవ‌లం ఫ్రెండ్ షిప్ మాత్ర‌మే అని చెబుతున్నారు వారి స్నేహితులు. మ‌రి దీనిపై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.