బీచ్ లో రచ్చ చేస్తున్న సుదీర్ రష్మీ… వీడియో వైరల్

370

టెలివిజన్ తెర మీద వచ్చే షోలో స్పెషల్ అట్రాక్షన్ అంటే సుదీర్ రష్మీ అని చెప్పుకోవాలి. గత కొద్ది కాలంగా రేష్మితో వివాహం అవుతుందా? రేష్మిని సుదీర్ నిజంగా ప్రేమిస్తున్నాడా? అనే అంశాలను అనేక కార్యక్రమాలలో లీడ్ చేస్తూ రన్ చేస్తున్నారు. ఇప్పటికి ఢీ కార్యక్రమం హై TRP రేటింగ్స్ లో నడుస్తుంది అంటే సుదీర్,రేష్మిల టామ్ &జెర్రీ ప్లే తోనే నడుస్తుందని చెప్పాలి. ఏది ఏమైనా సుదీర్,రేష్మిల వ్యవహారం కేవలం కార్యక్రమం లీడ్ చేయటానికి మరియు ఎంటర్ టైన్ చేయటానికే తప్ప వారిద్దరి మధ్య ఏ వ్యవహారం లేదని ఇద్దరు కూడా సమయం వచ్చినపుడల్లా చెపుతూనే ఉంటారు.

Image result for sudheer and rashmi

ఇద్దరి మధ్య ప్రేమ ఉందొ లేదో తెలీదు కానీ ఇద్దరి స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రం చాలా బాగా ఉంటుంది. ఈ ఇద్దరు కలిస్తే ప్రేక్షకులకు ఫుల్ వినోదం అని అందరికి తెలుసు. ఇక వీరు డీ స్టేజ్ మీద చేసే స్కిట్స్ కు అయితే నవ్వని ప్రేక్షకుడు ఉండడు. అంతలా జనాలను అలరిస్తున్నారు.వాళ్ళ పర్ఫార్మెన్స్ చుసిన వాళ్లకు అయితే వీరి మధ్యలో ఏదో ఉందనే అనుమానం రాకుండా ఉండదు. ఆ అనుమానాలను నిజం చేస్తూ ఇప్పుడు వీరు మరొకసారి బుక్కయ్యారు. సుదీర్ రష్మీ జంట ఇప్పుడు బీచ్ లో హంగామా చేస్తున్నారు. ఎప్పుడు షోలతో బిజీగా ఉండే ఈ జంట ఇప్పుడు కొంత రిలాక్స్ అవుతున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మాములుగా ఎక్కడ కనిపించని ఈ జోడి ఇప్పుడు బీచ్ లో దర్శనమిచ్చారు. వీరితో పాటు అనసూయ ఫామిలీ కూడా వీకెండ్ ఎంజాయ్ చేస్తుంది. ఇప్పటికే సుదీర్ రష్మీ ల మీద బోలెడు రూమర్స్ చక్కర్లు కొడుతుంటే వీళ్ళు ఇలా ఎంజాయ్ చేస్తూన్నారు. వీళ్లకు కూడా ఎప్పుడు వర్క్ లో బిజీగా ఉండి ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో గడపడానికి సమయం ఉండటం లేదు. అందుకే వీళ్ళు కొంచెం రిలాక్స్ గా ఉంటుందని ఇలా బీచ్ ప్లాన్ వేశారంట. ఇంకొన్ని రోజుల్లో ప్రేమికుల రోజు ఉండటంతో ఈ జంట మీద ఇప్పటికే రకరకాల ఆలోచనలు ప్రేక్షకులకు వస్తున్నాయి. ఈసారి ఈ జంట ఎలాంటి ట్విస్ట్ ఇస్తుందో అని అందరు ఎదురుచూస్తున్నారు. మరి సుదీర్ రష్మీ జంట గురించి అలాగే వీళ్ళు ఇప్పుడు ఇలా బీచ్ లో ఎంజాయ్ చెయ్యడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.