హరికృష్ణ 2వ ప్రేమ – పెళ్లి ఎలా చేసుకున్నాడో తెలిస్తే హరికృష్ణ గట్స్ కు ఆశ్చర్యపోతారు

613

నంద‌మూరి హ‌రికృష్ణ కోపాన్ని అణ‌గ‌దొక్కుకుని ఎంత బాధ ఉన్నా త‌న‌లోనే దాచుకునే మ‌న‌స్త‌త్వం ఉన్న వ్య‌క్తి.. ముఖ్యంగా హ‌రికృష్ణ త‌న‌యులు అన‌గానే జానకిరామ్, క‌ల్యాణ్ రామ్; ఎన్టీఆర్ గుర్తువ‌స్తారు.. ఇక ఎన్టీఆర్ త‌ల్లి షాలినిని హ‌రికృష్ణ రెండో వివాహం చేసుకున్నారు, అప్ప‌టికే పెళ్లి అయినా షాలినీతొ ప్రేమ‌లో ప‌డిన హ‌రికృష్ణ, ఆమెని రెండో వివాహం చేసుకుని ఎన్టీఆర్ కి తండ్రి అయ్యారు.. అయితే హ‌రికృష్ణ కుటుంబంలోకి షాలిని ఎలా వ‌చ్చింది అనేది చాలామందికి తెలియ‌దు ఇప్పుడు, ఆ విష‌యం తెలుసుకుందాం.Image result for hari krishna marriage images

 

ఎన్టీఆర్ కుటుంబంలో షాలిని సంగీత పాటాలు చెప్పేవారు.. వారి ఇంట్లో పిల్ల‌ల‌కు సంగీత పాటాలు చెబుతున్న స‌మ‌యంలో హ‌రికృష్ణ‌ని ఆమె క‌లిశారు.. ఈ స‌మ‌యంలో ఎన్టీఆర్ కూడా రాజ‌కీయంగా ఎదుగుతూ ఉన్నారు.. అలాగే తండ్రి వెంటేఆ స‌మ‌యంలో హ‌రికృష్ణ ఉండేవారు.. ఇంటిలోనే స‌మావేశాలు అన్ని ఉండ‌టంతో తండ్రికి చేదోడువాదోడుగా హ‌రికృష్ణ ఉండేవారు.. ఈ స‌మయంలో రోజూ ఆ సంగీతం టీచ‌ర్ ని చూడటం ఆమెతో మాట్లాడ‌టంతో ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించింది. రోజూ ఆమెని ఇంటిద‌గ్గ‌ర కారులో దిగ‌బెట్టేవారు హ‌రికృష్ణ…ఇలా కొన్ని రోజులు ఆమెతో ఎంతో చ‌నువుగా ఉన్నారు.. ఇక ఆమెని రెండో వివాహం చేసుకుని వేరే కాపురం పెట్టేశారు. ఆమెని ఇంట్లోకి తీసుకురాకుండా ఆమెకి ఏ లోటు లేకుండా వేరే కాపుల‌రం పెట్టి చూసుకున్నారు హ‌రికృష్ణ‌.. ఈ స‌మ‌యంలో మొదటి భార్య‌కు అప్ప‌టికే జాన‌కిం పుట్టారు, అలాగే క‌ల్యాణ్ రామ్ క‌డుపులో ఉన్నారు.

Image result for hari krishna marriage images

ఆ స‌మ‌యంలో హ‌రికృష్ణ ఈ విష‌యాన్ని త‌న తండ్రికి కూడా చెప్పారు.. ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన విష‌యం చెప్పి తండ్రి ద‌గ్గ‌ర ఆశీస్సులు తీసుకున్నారు హ‌రికృష్ణ‌.. ఆ స‌మ‌యంలో ఎన్టీఆర్ త‌న మ‌న‌వ‌డిని తీసుకుని ఇంటికి ర‌మ్మ‌ని చెబితే హ‌రికృష్ణ జూనియ‌ర్ ఎన్టీఆర్ ని ఇంటికి తీసుకువ‌చ్చి, నంద‌మూరి తార‌క‌రామారావు ద‌గ్గ‌ర ఆశీస్సులు తీసుకున్నారు. ఇక అప్పుడు ఆయ‌న తార‌క‌రామారావు అని పేరును పెట్టారు. త‌ర్వాత కొద్ది సంవ‌త్స‌రాల వ‌ర‌కూ ఎన్టీఆర్, జాన‌కిరామ్, క‌ల్యాణ్ రామ్, పెద్ద‌గా క‌లుసుకునే వారు కాదు.. కాని చివ‌ర‌కు తాత‌కు త‌గ్గా మ‌న‌వ‌డిగా వీరి ముగ్గురిలో, ఎన్టీఆర్ సినిమాల్లో పైకి వ‌చ్చాడు.. దీంతో గొడ‌వ‌లు ప‌క్క‌న పెట్టి త‌మ్ముడ్ని ద‌గ్గ‌ర‌కు తీసుకున్నారు క‌ల్యాణ్ రామ్ జాన‌కిరామ్.. ఇక గొడ‌వ‌లు లేకుండా ముగ్గురు అన్న‌ద‌మ్ములు క‌లిసి ఉన్నారు. అయితే షాలిని మాత్రం నంద‌మూరి కుటుంబంలో జ‌రిగే ఫంక్ష‌న్ల‌కు హాజ‌ర‌య్యేది కాదు.

కాని ఎన్టీఆర్ ఫేమ్ తెచ్చుకున్న త‌ర్వాత, ముందుగా నంద‌మూరి కుటుంబంలో ఏ శుభ‌కార్యం జ‌రిగినా షాలినినే పిలిచేవారు.. ఇలా ఆమెని నంద‌మూరి కుటుంబంలో క‌లుపుకున్నారు.. ఇక హ‌రికృష్ణ ద‌గ్గ‌ర ఉండి షాలినితో క‌లిసి ఎన్టీఆర్ పెళ్లి చేశారు.. ఎన్టీఆర్ కూడా సినిమాల్లో రాణించి త‌న త‌ల్లిని త‌ల ఎత్తుకునేలా చేశాడు… నంద‌మూరి వారి ఆస్ధిని హ‌రికృష్ణ షాలినీకి ఇవ్వ‌క‌పోయినా ఎంతో ప్రేమ‌ను అయితే ఇచ్చారు. ఇలానంద‌మూరి కుటుంబానికి షాలిని ఎన్టీఆర్ ద‌గ్గ‌ర అయ్యారు..ఓ సినిమా ఆడియో ఫంక్ష‌న్ కి హ‌రికృష్ణ‌మొద‌టి భార్య‌తో పాటు రెండోభార్య షాలినితో క‌లిసి వ‌చ్చారు.. ఇది నాకుటుంబం అని ప‌రిచ‌యం చేశారు.. ఇలా నంద‌మూరి వారి కుటుంబంలో షాలిని కూడా ఓ భాగం అయింది. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ అంటే బాల‌య్య త‌ర్వాత జూనియ‌ర్ ఎన్టీఆర్ అనే చెప్పాలి. చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.