బిగ్ బాస్ లో శ్రీముఖి తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుని పిచ్చెక్కిస్తుంది ఎందుకో తెలుసా.?

299

ఈ ఆదివారమే నాగార్జున హోస్ట్‌గా బిగ్‌బాస్ సీజన్ 3 గ్రాండ్‌గా ప్రారంభమైన సంగతి తెలిసిందే కదా. 15 మందితో దాదాపు 100 రోజుల పాటు కొనసాగే ఈ సీజన్లో చాలా మంది ఉన్న అందరి చూపు మాత్రం శ్రీముఖి పైనే ఉంది. ఈ షోలో శ్రీముఖి.. 13వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఐతే ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి శ్రీముఖి భారీ ప్లాన్‌తోనే వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ యాంకర్.. తన పేరు మీద శ్రీముఖి ఆర్మీని క్రియేట్ చేసుకొని రంగంలోకి దిగింది. ఇప్పటికే శ్రీముఖి ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తనను ఎలా అభిమానించారో.. ఇపుడు కూడా ఆ అభిమానాన్ని అలాగే కొనసాగించాలని కోరింది. అంతేకాదు తనను అభిమానిస్తున్న వారందరి సపోర్ట్ తనకు కావాలంది. ఏమైనా ‘బిగ్‌బాస్ 3’ హౌస్‌లోకి శ్రీముఖి పెద్ద ప్లాన్‌తోనే ఎంట్రీ ఇచ్చినట్టు అర్ధమవుతుంది.

Image result for sreemukhi in bigg boss house

ఈ సారి బిగ్ బాస్ హౌజులో అందరి కళ్లు ఉన్నది శ్రీముఖిపైనే. స్టార్ యాంకర్‌గా బయట లక్షలు సంపాదిస్తూ కూడా అవన్నీ వదిలేసి బిగ్ బాస్ ఇంట్లోకి ఎందుకు వెళ్లిందనే ప్రశ్నలు ముందు నుంచి అందర్లోనూ ఉన్నాయి. అయితే ఆమె ఊహించనంత పారితోషికం ఆఫర్ చేసి ఈమెను బిగ్ బాస్ హౌజులోకి పంపించారు స్టార్ మా యాజమాన్యం. ఇదిలా ఉంటే ఆమె అక్కడికి వెళ్లడమే కాదు హాట్ షో కూడా చేయాలనేది కండీషన్. గ్లామర్ షో ఉంటేనే బిగ్ బాస్ రేటింగ్స్ కూడా అద్భుతంగా ఉంటాయి.

ఈ క్రింద వీడియోని చూడండి

ఇప్పుడు ఈ మిషన్ మొదలైపోయింది. తాజాగా విడుదలైన ప్రోమోలో శ్రీముఖి అదిరిపోయే హాట్ షో చేసింది. చిన్నచిన్న చడ్డీలు వేసుకుని అమ్మడు డాన్సులతో కుమ్మేసింది. ఆమెతో పాటు మిగిలిన వాళ్లు కూడా హాట్ గానే కనిపిస్తున్నా కూడా శ్రీముఖి మాత్రమే రెచ్చిపోయింది. తొలిరోజే రచ్చ ఇలా ఉంటే ఆ తర్వాత తర్వాత ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

Image result for sreemukhi in bigg boss house

బిగ్ బాస్ సీజన్ 3 100 రోజుల పాటు సాగనుంది. అప్పటి వరకు శ్రీముఖి కానీ ఉందంటే ఆమె ఇమేజ్ కూడా మారిపోవడం ఖాయం. పైగా కొన్ని రోజుల నుంచి ఈమె సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్‌లో కూడా ఇదే చేయబోతుంది ఈ ముద్దుగుమ్మ. మరి శ్రీముఖి దెబ్బకు బిగ్ బాస్ రేటింగ్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలిక.