భర్తకు ముద్దు ఇస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పెట్టిన హీరోయిన్ సోనం కపూర్

431

ఈ మద్య హీరో హీరోయిన్స్ తమ జీవితం గురించి అన్ని అభిమానులకు తెలియాలని ప్రతి ఒక్కదానిని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు.ఇప్పుడు ఒక హీరోయిన్ తన భర్తకు ముద్దు ఇస్తున్న ఫొటోనే పెట్టేసింది.ఆ హీరోయిన్ ఎవరో కాదు..ఇటీవలే పెళ్లి చేసుకున్న సోనమ్ కపూర్.

దాదాపు రెండున్నర నెల కిందట సోనమ్ వ్యాపార వేత్త అయిన ఆనంద్ అహూజాను పెళ్లి చేసుకుందని మన అందరికి తెలిసినదే.అయితే ఇప్పుడు తన భర్తతో రొమాంటిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రమ్‌లో పెట్టింది.తమ ముద్దుముచ్చట్లకు సంబంధించిన ఫొటోలను పోస్టు చేస్తోంది ఈ భామ. ఎలాంటి కామెంట్ లేకుండా ఈ ఫొటోలతో తమ అన్యోన్యతను వివరిస్తోంది సోనమ్.

పెట్టీపెట్టని ముద్దుతో ఈ ఫొటోను చూసే వాళ్లకు రిలేషన్‌షిప్ ఎలా ఉండాలో తెలియజేస్తుంది.ఈ ఫొటోను చూస్తూ ‘సో క్యూట్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు సోనమ్ కపూర్ అభిమానులు. కొందరు మాత్రం బెడ్రూమ్ రొమాన్స్‌ను సోషల్ మీడియాకు ఎందుకు ఎక్కిస్తున్నట్టు? అని ప్రశ్నిస్తున్నారు.