ఆఖరి నిమిషాల్లో ప్రాణాలకోసం పోరాడుతున్న సోనాలిబింద్రే

608

టాలీవుడ్ లో, బాలీవుడ్ లో తన నటనతో ఉర్రూతలూగించిన స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే కి కాన్సర్ సోకింది అనే వార్త… నాలుగు నెల‌ల క్రితం తెలియ‌డంతో అంద‌రూ షాక్ అయ్యారు.. అందాల న‌టికి ఇలాంటి ఆప‌ద వ‌చ్చిందా అని అంద‌రూ బాధ‌ప‌డ్డారు ..అయితే ఆమె ప్రస్తుతం అమెరికాలో చికిత్స పొందుతు త‌న‌కు తానుగా దైర్యంగానే ఉంది. త‌న కుటుంబం కూడా ఆమెకు ఎంతో అండ‌గా ఉంది అని తెలియ‌చేసింది. ఇక అమెరికా నుంచి ఇండియా తిరుగుతూ ప‌లుసార్లు ఆమె ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళుతున్నార‌ట‌..

Image result for సోనాలిబింద్రే

ఆమెకు హై గ్రేడ్ కాన్సర్ సోకిందని డాక్ట‌ర్లు తెలియ‌చేశారు తాను కోలుకుంటున్నాను అని ఇటీవ‌లే సోనాలి సోష‌ల్ మీడియా అకౌంట్లో తెలియ‌చేశారు. ఎంతో పెద్ద స్టార్ హీరోల‌తో సినిమాల్లో న‌టించిన ఆమెని ఇప్పుడు చూస్తే అస‌లు ఆమెనా అని అంటారు.. ఇప్పుడు ఆమె క్యాన్స‌ర్ ఫోర్త్ స్టేజ్ లో ఉంది అని డాక్ట‌ర్లు తెలియ‌చేశారు, ఆమె ఇటీవ‌ల బాలీవుడ్ లో ప‌లు షోలు కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు దీంతో ప‌లు బీజీ షెడ్యూల్ లో ఆమె ఉంటున్నారు. ఇక క్యాన్స‌ర్ సోకిన స‌మ‌యంలో ఆమెకు బాడీ పెయిన్స్ వ‌చ్చేవి కాని ఆమె పెయిన్ కిల్ల‌ర్స్ వాడేద‌ట‌, ఇక ఆమె స‌న్న‌గా అవ్వ‌డం ప‌లుసార్లు ఫీవ‌ర్ రావ‌డంతో దీనికి కార‌ణం ఏమిటా అని చూస్తే ఆమెకు క్యాన్స‌ర్ అని తేలింది. ఇక వైద్యులు కూడా వెంట‌నే చికిత్స్ అవ‌స‌రం అని చెప్పారు, అయితే ముందు ఈ విష‌యం విని షాక్ అయిన సోనాలి వెంట‌నే దీని గురించి త‌న కుటుంబ స‌భ్యుల‌కు తెలియ‌చేసింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

దీంతో ఆమె వెంట‌నే చికిత్స తీసుకుంటోంది ఇక్క‌డ ఇంకో ముఖ్య విష‌యం డాక్ట‌ర్లు చెప్పారు, ఇలా క్యాన్స‌ర్ సోకిన స‌మ‌యంలో పెయిన్ కిల్ల‌ర్స్ వాడ‌టం వ‌ల్ల ఆ క్యాన్స‌ర్ మ‌రింత పెరుగుతుంది అని తెలియ‌చేశారు. అందుకే ముందు డాక్ట‌ర్ల‌ను సంప్ర‌దించాలి అని తెలియ‌చేశారు. 1975లో ముంబయిలో జన్మించిన సోనాలి,హిందీ,తెలుగు,తమిళ,కన్నడ,మరాఠీ సినిమాల్లో నటించింది. తెలుగులో ఖడ్గం, ఇంద్ర,మన్మధుడు,మురారి,శంకర్ దాదా ఎంబిబిఎస్ తదితర సూపర్ హిట్ మూవీస్ లో నటించింది. ఇలా ఆమె క్యాన్స‌ర్ ఫైన‌ల్ స్టేజ్ లో ఉండి ఇబ్బంది ప‌డుతున్నారు అని తెలియ‌డంతో ఆమె అభిమానులు క‌న్నీరు పెట్టుకుంటున్నారు.ఆమె చేసిన ఒక్క పొర‌పాటు, కేవ‌లం ఆమె పెయిన్ కిల్ల‌ర్స్ వేసుకోవ‌డం అందుకేఆమెకు చాలా త‌క్కువ స‌మ‌యంలో ఫైన‌ల్ స్టేజ్ కు వెళ్లింది అని చెబుతున్నారు డాక్ట‌ర్లు.. అందుకే ఆమె త్వ‌ర‌గా కోలుకోవాలి అని మ‌నం కూడాక కోరుకుందాం.. మీరు కూడా కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.