ప్ర‌స్తుతం సోనాలి ఎలా ఉందంటే

449

న్యూయార్క్ లో క్యాన్స‌ర్ కు చికిత్స పొందుతున్న బాలీవుడ్ న‌టి సోనాలి బింద్రే, ప్ర‌స్తుతం ఆరోగ్యంగా ఉంద‌ని ఆమె హెల్త్ కండిష‌న్ నిల‌క‌డ‌గా ఉంది అని తెలియ‌చేశారు ఆమె భ‌ర్త గోల్డీ బెహ‌ల్… క్యాన్స‌ర్ పై పోరాటం చేస్తున్న ఆమె ప్ర‌స్తుతం కోలుకుంటున్నారు అని తెలియచేశారు ఆయ‌న‌..తాను మెటాస్టాటిక్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నానని, దీనిపై ధైర్యంగా పోరాడతానని జూలైలో సొనాలి వెల్లడించిన విషయం తెలిసిందే.

Related image

ఇక దీంతో ఆమె కోలుకోవాల‌ని ఇటు బాలీవుడ్ టాలీవుడ్ న‌టులు అంద‌రూ ఆమెకు అండ‌గా నిలిచారు.ఇక ఆమె భ‌ర్త కుమారుడు కూడా ఆమెకు అండ‌గా ఉండి వెన‌కే నిలిచారు.. తాజాగా ఆమె భ‌ర్త ట్వీట్ పెట్టారు.. త‌న భార్య కోలుకుంటోంది ఆమెకు అండ‌గాఉన్న మీ అంద‌రికి ధ‌న్య‌వాదాలు.. ఆమెకు చికిత్స బాగానే అందుతోంది, ఆమె వైద్యానికి స‌హ‌క‌రిస్తోంది..

Image result for sonali bendre

ఎలాంటి ఆటంకం క‌ల‌గ‌డం లేదు అని తెలియ‌చేశారు.. ఇటు టాలీవుడ్ నుంచి కూడా ఆమె తొంద‌ర‌గా కోలుకోవాలి అని ఆమెకు ఇక్క‌డ టాలీవుడ్ వారు కూడా తెలియ‌చేశారు.. వారంద‌రికి ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌చేసిన విష‌యం తెలిసిందే.