హరికృష్ణ పోస్టుమార్టమ్ రిపోర్ట్ లో బయటపడ్డ షాకింగ్ నిజాలు

636

నంద‌మూరి హ‌రికృష్ణ మ‌ర‌ణం ఇరు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్ర‌జ‌ల‌ను శోక‌సంద్రంలో ముంచేసింది.. ఆయ‌న ఇక లేరు అన్న విష‌యాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు ఆయ‌న అభిమానులు… ఆయ‌న భౌతిక కాయాన్ని ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు చూసి నివాళులు అర్పించారు. తెలంగాణ ప్ర‌భుత్వం ఆయ‌న అంతిమ సంస్కారాల‌ను ప్ర‌భుత్వ లాంచ‌నాల‌తో చేసింది….ఇక ఫిల్మింన‌గ‌ర్ లోని మ‌హాప్ర‌స్దానంలో ఆయ‌న అంతిమ సంస్కారాలు జ‌రిగాయి.. నంద‌మూరి కుటుంబం ఇటు ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆయ‌న పార్టీవ దేహాన్ని ఇంటి నుంచి పెద్ద ఎత్తున అభిమానుల‌తో మ‌హాప్ర‌స్దానానికి తీసుకువ‌చ్చారు.. ఆ రోడ్డు గుండా పెద్ద ఎత్తున పోలీసు బ‌ల‌గాలు ఇక్క‌డ ర‌క్ష‌ణ ఏర్పాట్లు చేశాయి.. ఇక ఆయ‌న అంతిమ సంస్కారాలు ద‌గ్గ‌ర ఉండి మ‌రీ తెలంగాణ స‌ర్కారు చేసింది.

Image result for hari krishna dead body

నంద‌మూరి హ‌రికృష్ణ పెద్ద కుమారుడు జాన‌కిరామ్ లేక‌పోవ‌డంతో, ఆయ‌న రెండొవ కుమారుడు క‌ల్యాణ్ రామ్, ఇక్క‌డ తండ్రి చితికి త‌ల‌కొరివి పెట్టారు..ఈ స‌మ‌యంలో ఆయ‌న పోస్టుమార్ట‌మ్ రిపోర్టు బ‌య‌ట‌కు వ‌చ్చింది. పోస్టు మార్ట‌మ్ నిర్వ‌హించిన డాక్ట‌ర్ శ్రీకాంత్ రెడ్డి ఆయ‌న మృతికి గ‌ల‌ కార‌ణాల‌ను వెల్ల‌డించారు. ఆయ‌న శ‌రీరానికి కుడివైపు తీవ్ర‌గాయాలు అయ్యాయ‌ని, ప్ర‌మాదం జ‌రిగిన తీవ్ర‌త‌కు ఆయ‌న చెంప దెబ్బ‌తింది అని తెలియ‌చేశారు .త‌ల‌కు దెబ్బ త‌గ‌ల‌డంతో తీవ్ర ర‌క్త‌స్రావం అయింది. ఈ స‌మ‌యంలో మెద‌డులో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్టింది అని రిపోర్టులో స్ప‌ష్టం చేశారు.. కుడిక‌న్నుకు బ‌ల‌మైన గాయం అయింది అని రిపోర్టులో పేర్కొన్నారు. ఉద‌యం 6 నుంచి 6.30 నిమిషాల‌కు ఈ ప్ర‌మాదం జ‌రిగింది అని, ఆస్ప‌త్రికి తీసుకువ‌చ్చిన త‌ర్వాత 7-15 కి ఆయ‌న మ‌ర‌ణించారు అని పోస్టుమార్ట‌మ్ లో తెలియ‌చేశారు.. బ‌ల‌మైన‌దెబ్బ వ‌ల్ల ఆయ‌న మ‌ర‌ణించారు అని రిపోర్టులో పేర్కొన్నారు.

Image result for hari krishna dead body

ఆయ‌న మ‌ర‌ణం తీవ్ర నైరాశ్యంలో ప‌డేసింది ..ఆయ‌న ఇక లేరు అనే వార్త ఇటు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు.. ఆయ‌న‌తో ప్ర‌త్యేక అనుబంధం ఉన్న‌టు వంటి వారు ఇటువంటి దారుణం జ‌ర‌గ‌డం ప‌ట్ల ఎంతో విషాద‌వ‌ద‌నాల‌తో క‌న్నీరు మున్నీరు అవుతున్నారు. ఇక క‌ల్యాణ్ రామ్ ఎన్టీఆర్ క‌న్నీరుని ఉబికిప‌ట్టుకుని కుటుంబానికి దైర్యం అందిస్తున్నారు.. నంద‌మూరి కుటుంబంలో ఈ రోడ్డు ప్ర‌మాదాలు ఇప్ప‌టికే ఇలా ఇద్ద‌రిని పొట్ట‌న పెట్టుకోవ‌డం, ఆ కుటుంబానికి చీక‌టీ రోజులుగా చెబుతున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కుమారులు ఇద్ద‌రూ కూడా ఇక డ్రైవింగ్ విష‌యంలో ఆచి తూచి ఉండాల‌ని, నంద‌మూరి వార‌సులు చెబుతున్నారు.. అలాగే నంద‌మూరి కుటుంబం కూడా ఇదే కోరుకుంటోంది… డ్రైవింగ్ విష‌యంలో హ‌రికృష్ణ చేసిన పొర‌పాటు ఆయ‌న మ‌ర‌ణానికి కార‌ణం అయింద‌ని, ఆయ‌న సీటు బెల్ట్ పెట్టుకుని ఉన్నా, లేదా డ్రైవ‌ర్ ఉండి ఉంటే ఇటువంటి ప్ర‌మాదం జ‌రిగి ఉండేది కాదు అని చెబుతున్నారు. చూశారుగా ఇక‌నైనా మి హితులు, స‌న్నిహితుల‌కు, మిత్రుల‌కు తెలియ‌చేయండి… ప్ర‌యాణాలు చేసే స‌మ‌యంలో త‌ప్పనిస‌రిగా సీటు బెల్ట్ హెల్మెట్ ధ‌రించాల‌ని చెప్పండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.