ఆదర్శకుడు ఒళ్లో కూర్చొమని టార్చర్ చేశాడు చేత్తో అది పట్టుకోమన్నాడు శృతిహాసన్ కామెంట్స్

641

కమల్ హాసన్ కూతురుగా తెరంగ్రేటం చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది హీరోయిన్ శృతి హాసన్. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో గడ్డుకాలం ఎదుర్కొన్నప్పటికీ ఓపికతో ముందుకు సాగుతూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. నటన పరంగానే కాదు…గ్లామర్ పరంగా కూడా తనదైన ముద్ర వేస్తూ దూసుకెలుతోంది. కొద్ది రోజుల క్రితం కామసూత్ర భంగిమతో అలజడి రేపిన శృతిహాసన్ ..తను ఎలాంటి ఎక్సపోజింగ్ కైనా రెడీ అన్నట్లు సంకేతాలు వదిలింది. గబ్బర్ సింగ్ వరకూ తెలుగులో సరైన హిట్టులేని శృతిహాసన్‌ ఆ సినిమా హిట్ కావడంతో అందరికీ గోల్డెన్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలన్నీ విజయం సాధించాయి.

Image result for shruti hassan

కమలహాసన్ కుమార్తెగా కాకుండా సినీ నటిగానే శృతి హాసన్‌కు ఒక మంచి పేరుంది. తమిళ సినీ పరిశ్రమలో తన కెరీర్‌ను ప్రారంభించి తెలుగు, హిందీ భాషల్లో నటిస్తున్న శృతి హాసన్ తాజాగా దర్శకులతో కొన్ని కామెంట్లు చేశారు. షూటింగ్ సమయంలో స్వేచ్ఛ ఇవ్వని దర్శకులతో నేను పనిచేయనని తేల్చేసింది శృతి హాసన్.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

నాకు నటన తెలుసు. ఎన్నో సినిమాలు చేశాను. దర్శకుడు నాకు నటన కాదు నేర్పించాల్సింది… సినిమాలో నాకు చేయాల్సిన షాట్ చెబితే చాలు నేను చేసేస్తా. అలా కాకుండా దగ్గరికి రామ్మా. కూర్చోమ్మా. ఇలా చేయాలి అని సలహాలిస్తే మాత్రం చేయను. ఎందుకంటే నా నటన అందరికీ తెలుసు. నాకు లక్షలమంది ప్రేక్షకులున్నారంటోంది శృతి హాసన్. దర్సకులకు షరతులు పెడితే శృతి హాసన్ కు అవకాశాలు తగ్గిపోవడం ఖాయమంటున్నారు సినీవిశ్లేషకులు. మరి ఆమెకు ఇప్పుడు అవ‌కాశాలు ఇలా ఎక్కువ‌గా ఉన్నాయి, ఆమెకి ద‌ర్శ‌కులు ఏమీ ఇలాంటి కండిష‌న్లు పెట్ట‌రు అని కూడా కొంద‌రు చెబుతున్నారు.మ‌రి ఆమె కామెంట్ల‌పై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.