183 రోజుల తర్వాత బయటపడ్డ శ్రీదేవి ఆస్తి.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకవుతారు

452

సినీ ప్రపంచాన్ని షేక్ చేసిన శ్రీదేవి బాలనటిగా ఎంట్రీ ఇచ్చి మూడు దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు. ఆమె దుబాయ్ లో మరణించిన విషయం తెలిసిందే.శ్రీదేవి చనిపోయి ఇన్ని రోజులు అవుతున్నా ఆమె మరణాన్ని ఇంకా నమ్మలేని స్థితిలో ఉన్నవారు చాలా మంది ఉన్నారు.అతిలోక సుందరి ఇక లేదంటే నమ్మశక్యంగా లేదనే వాళ్ళు వందల మంది ఉన్నారు.సినీ ఇండస్ట్రీ లో ఆమెను అతిలోక సుందరితో పోలుస్తారు . మంచి అందం ,అభినయం ,నటన ఉన్న అతి తక్కువ నటీ మానుల్లో శ్రీదేవి ఒక్కరు.అయితే ఇప్పుడు శ్రీదేవికి సంబంధించిన ఒక ముఖ్య విషయం గురించి చెప్పబోతున్నాను.అది తన ఆస్తులకు సంబంధించిన విషయం.అసలు శ్రీదేవి ఎంత సంపాదించింది.కూతుళ్ళకు ఎంత ఆస్తి మిగిల్చింది.ఆ విషయాల గురించి ఇప్పుడు చెబుతా వినండి.

Image result for sridevi

50 ఏళ్ల కెరీర్. 300 సినిమాలు.. 35 ఏళ్ల పాటు హీరోయిన్. ఇదీ శ్రీదేవి ట్రాక్ రికార్డ్. స్టార్ హీరోలకు సైతం కళ్లు చెదిరే స్టార్ డమ్ ఆమె సొంతం.శ్రీదేవిని బాలీవుడ్ సూపర్ స్టార్ అని అంటారు.ఆ విషయం మన అందరికి తెలిసిందే.శ్రీదేవి సినిమాలు చేసి చాలానే సంపాదించింది.శ్రీదేవి ఎంత సంపాదించిందో మనకు తెలియాలంటే చాలా రోజులు పడతాయి.300 లకు పైగా సినిమాలలో నటించిన శ్రీదేవి చాలానే సంపాదించింది.తనకంటూ ఒక క్యాబినెట్ వ్యాన్ ను కొనుకున్న మొట్టమొదటి నటి ఆమె.శ్రీదేవికి కార్స్ అన్నా నెక్లేస్ లు అన్నా చాలా ఇష్టం.శ్రీదేవి దగ్గర దాదాపు 15 రకాల కార్లు ఉన్నాయి.ఒక్కొక్క కారు విలువ కోట్లలో ఉంటుంది.తన దగ్గర ఉన్న నెక్లేస్ ల విలువ కూడా చాలా ఎక్కువ.కార్లన్నా నెక్లేస్ లు అన్నా ఎక్కువ ఇష్టం కాబట్టి ఎక్కడికి వెళ్లినా వాటినే కొనుక్కునేది.ఇప్పటివరకు శ్రీదేవికి 3 బంగ్లాలు ఉన్నాయి.ఆ మూడు బంగ్లాల ఖరీదు మార్కెట్ పరంగా చూస్తే 62 కోట్ల వరకు ఉంటుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

శ్రీదేవికి ఉన్న మొత్తం ఆస్తి ఆమె కష్టార్జీతమే.ఇందులో బోణీ కపూర్ చెయ్యి ఏ మాత్రం లేదు.ఆస్తి అంతా శ్రీదేవీదే.15 ఏళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న శ్రీదేవి ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమా ద్వారా మళ్ళి రీ ఎంట్రీ ఇచ్చింది.కానీ ఇప్పటికి కూడా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.ఇంగ్లిష్ వింగ్లీష్ చిత్రం కోసం శ్రీదేవి 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం.ఇప్పటివరకు శ్రీదేవి సంపాదించినా మొత్తం ఆస్తి దాదాపుగా 200 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది.తన వీలునామాలో ఈ ఆస్తి మొత్తం తన ఇద్దరి కూతుళ్ళకు సమానంగా వెళ్లాలని రాసి ఉందంట.అంటే ఇద్దరి కూతుళ్ళకు 100 కోట్ల ఆస్తి రాసి పెట్టి చనిపోయిందన్న మాట.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.శ్రీదేవి గురించి ఆమె జీవితం గురించి అలాగే ఆమె సంపాదించినా ఆస్తుల గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.