సాయి ప‌ల్ల‌వి పెళ్లి ఫిక్స్.. అబ్బాయి ఎవ‌రో తెలిస్తే షాక్..!

1220

మలయాళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన ప్రేమమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది సాయి పల్లవి. భాష అర్థం కాకపోయినా ప్రేమమ్ సినిమాలో ఆమె నటన, డ్యాన్స్‌తో తెలుగు ప్రేక్షకులు పిచ్చెక్కిపోయారు. ఫిదా రిలీజ్ కాక‌ముందు వరకు సాయి పల్లవి పేరు తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలామందికి తెలియ‌దు.

ఈ క్రింది వీడియో చూడండి.

అయితే ఫిదాలో సాయి పల్లవి నటనకు తెలుగు ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు. ఫిదా సినిమాలో హైబ్రీడ్ పిల్ల. సింగిల్ పీస్ అంటూ కుర్రకారు మ‌న‌స్సుల‌ను కొల్ల‌గొట్టింది ఈ బ్యూటీ.ఈ సినిమాతో హీరో కి కూడా రాని క్రేజ్ ను హీరోయిన్ సాయి పల్లవి కి వచ్చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ జనాల్లో అత్యంత క్రేజీ పర్సన్ సాయి పల్లవి. ఫిదా రిలీజ్ తర్వాత సాయి పల్లవి గ్రాఫ్ ఒక్కసారిగా ఊహించని విధంగా మారిపోయింది. హీరోలుందరూ ఆసక్తి ఎదురు చూసేంత‌గా సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోయింది.

Image result for saipallavi

అయితే ఫిదా ఘన విజయం తర్వాత సాయి పల్లవి ఒక్కసారిగా ఊహించని విధంగా రెమ్యునరేషన్ కూడాపెంచినట్టు సమాచారం. ఫిదా సినిమాకు 40 లక్ష‌ల రూపాయ‌ల రెమ్యూన‌రేష‌న్ ఇచ్చిన‌ట్లు టాక్. అయితే ప్రస్తుతం సాయి పల్లవి 70 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్టు తాజా సమాచారం. రానున్న రోజుల్లో ఈ పారితోషికం విలువ కోటి రూపాయలు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదనే మాట టాలీవుడ్ లో చ‌క్క‌ర్లు వినిపిస్తున్నది.

Image result for saipallavi

ఫిదా త‌ర్వాత ఎమ్ సీఎ సినిమాలో త‌న న‌ట‌న‌తో మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను మైమ‌రిపించిది సాయి ప‌ల్ల‌వి. అలాగే నాగ‌శౌర్య స‌ర‌స‌న కూడా ఓ సినిమాలో న‌టిస్తుంది. సాయి ప‌ల్ల‌వికి అవ‌కాశాలు త‌లుపు త‌ట్ట‌డంతో, ప్ర‌స్తుతం బిజీ బిజీగా గ‌డుపుతోంది.అయితే సాయి ప‌ల్ల‌వి గురించి వ‌స్తున్న అనేక రూమ‌ర్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఓ కోలీవుడ్ హీరోతో ఆమె, ల‌వ్ తో ఉంద‌ని గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో మ‌రో గాసిప్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Image result for saipallavi

సాయి ప‌ల్ల‌వి త‌న కాలేజీ స్నేహితుడైన ఓ అబ్బాయితో ప్రేమ‌తో ప‌డింద‌ని, అత‌నినే పెళ్లి చేసుకోబోతుంద‌నే వార్త‌లు వైర‌ల్ గా మారాయి. M.B.B.S చేయడానికి జర్జాలోని డెబిల్సి యూనివర్సిటీకి వెళ్ళింది సాయి ప‌ల్ల‌వి. జర్జాలో ఆమె M.B.B.S చదువుతున్న సమయంలో అందరిలానే ప్రేమలో పడబోయిందట..ఆ తరువాత కొన్ని రోజులకే వీళ్ళు విడిపోయారట.

Related image

ఆ అబ్బాయిని దూరం చేసుకున్న సాయి పల్లవి అతనిని మర్చిపోలేక తన తల్లిదండ్రుల కోసం పెళ్లే చేసుకోనంటూ.. తనని తాము సముదాయించుకుందట. సాయి ప‌ల్ల‌వి పెళ్లి కాలేజ్ లో బాయ్ ఫ్రెండ్ అయిన అత‌నితోనే ఉంటుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ విష‌యాన్ని సాయి ప‌ల్ల‌వి త‌న త‌ల్లితండ్రుల‌కు చెప్పింద‌ట‌. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రి పెళ్లి ఉంటుంద‌ని మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి చూడాలి సాయి ప‌ల్ల‌వి పెళ్లిపై వ‌స్తున్న వార్త ఎంత‌వ‌ర‌కు నిజ‌మో..