RX 100 హీరోయిన్ సినిమాలో తన అందం మొత్తాన్ని ఆరబోసింది…దానికోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలిస్తే షాక్..

1110

ఈ మధ్య కాలంలో విడుదలైన చిన్న చిత్రాల్లో అర్జున్ రెడ్డి తర్వాత అంత పేరు తెచ్చుకున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది ‘Rx 100’అనే చెప్పుకోవాలి.విడుదలకు ముందే ఈ సినిమాకు విపరీతమైన బజ్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. రిజల్ట్ సంగతి పక్కన పెడితే తొలి రోజే ఈ సినిమా కోటిన్నర షేర్ తీసుకురావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తమ పబ్లిసిటీ స్కిల్స్ తో చిత్రబృందం ఈ సినిమాపై యూత్ కి ఆసక్తి పెరిగేలా చేశారు. నిజానికి సినిమాకు ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడానికి కారణం హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.ఆమె అందాలూ ముద్దు సన్నివేశాలు ..ఇవే యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి.చాలా ఎక్కువగా గ్లామర్ ను ఒలకపోసింది.అయితే ఇంతలా అందాన్ని ప్రదర్శించింది కదా.సినిమాకు ఎంత డబ్బు తీసుకుందో అనే అనుమానం అందరికి వచ్చే ఉంటుంది.మరీ ఆమె ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసుకుందామా.

Image result for rx 100 telugu movie

పాయల్ రాజ్ పుత్ RX 100 సినిమాలో లిప్ లాక్ సీన్స్, రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది. నిజానికి ఇటువంటి బోల్డ్ సీన్స్ లో నటించడానికి హీరోయిన్లు ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ చేస్తుంటారు.తక్కువలో తక్కువ కోటీ రూపాయలు డిమాండ్ చేస్తారు.కొత్త హీరోయిన్ అయితే మినిమమ్ 30 లక్షలన్న డిమాండ్ చేస్తుంది.కానీ పాయల్ రాజ్ పుత్ మాత్రం ఆరు లక్షల రెమ్యునరేషన్ తీసుకుని ఈ రేంజ్ లో అందాల ఆరబోసిందట. పైగా ఆ అమ్మాయికి ఇండస్ట్రీ కొత్త కూడా కాదు. ఇప్పటికే నార్త్ లో ఒకట్రెండు సినిమాలు చేసి సీరియళ్లలో నటిస్తోంది.

అలాంటిది ఆమె తక్కువ మొత్తానికే సినిమా చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మొదట ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం చాలా మంది తారలను సంప్రదించగా.. లిప్ లాక్ సీన్స్, టాప్ లెస్ సీన్స్ వినగానే నో చెప్పేసేవారట. ఆ సమయంలో పాయల్ సినిమా కథ విని ఓకే చేసిందట. స్క్రిప్ట్ పై తనకున్న నమ్మకం, తెలుగులో క్రేజ్ తెచ్చుకోవాలని ఆమె తక్కువ పారితోషికానికే పని చేసిందని సమాచారం. ప్రస్తుతం నార్త్ లో ఆమెకున్న కమిట్మెంట్స్ పూర్తి చేసి టాలీవుడ్ లోనే సెటిల్ అవ్వాలని భావిస్తోందట.మరీ ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో మాకు చెప్పండి.RX 100 సినిమా మీరు చూసినట్టు అయితే సినిమా ఎలా ఉందో పాయల్ రాజ్ పుత్ నటన ఎలా ఉందో సినిమాలో మిమ్మల్ని బాగా ఆకర్షించినది ఏమిటో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.