అతనిని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించా కానీ వేరే అమ్మాయిలతో అడ్డంగా దొరికిపోయాడు… దీపికా పడుకొనే

410

బాలీవుడ్ అందాలా నటి దీపికా పదుకునే గురించి మన అందరికి తెలిసిందే.ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రణవీర్ సింగ్ తో ప్రేమ కలాపాలు నడుపుతుంది.అయితే అతని కంటే ముందు ఆమె రణబీర్ తో ప్రేమప్రయాణం చేసింది.రణబీర్ పేరుని రెండు అక్షరాలుగా దీపిక పచ్చబొట్టి వేయించుకుంది అంతగా లవ్ చేసుకున్న ఈ జంట ఉన్నట్లుండీ విడిపోయారు.

ఆ తర్వాత రణబీర్ పై దీపిక చాలాసార్లు విమర్శలు చేసింది. కానీ ఎప్పుడు కూడా ఎందుకు బ్రేకప్ అయిందో చెప్పలేదు.తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.రణబీర్ తనని మోసం చేశాడని కామెంట్స్ చేసింది. “నాకు సంబంధించిన వరకు సెక్స్ అనేది ఫిజికల్ మాత్రమే కాదు.. భావోద్వేగాలతో కూడిన ఒక ఎమోషన్. నేను రిలేషన్ లో ఉన్నప్పుడు నా పార్ట్నర్ ని మోసం చేయలేదు. కానీ నన్ను మోసం చేసే వ్యక్తితో రిలేషన్ లో ఉండటం నాకు నచ్చలేదు..

సింగిల్ గా ఉండటం బేటర్ అనిపించింది. కానీ అందరూ అలా ఆలోచించరు అనుకుంటాను. అందుకే గంటలో నేను ఎక్కువగా బాధపడ్డాను. రణబీర్ నాకు అడ్డంగా దొరికాడు. రెండో ఛాన్స్ ఇవ్వమని బ్రతిమిలాడాడు. కానీ మళ్లీ మోసంపోవడం ఇష్టం లేక అతడి నుంచి దూరమయ్యాను. ఆ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లాను.. అందులోనుంచి బయటకు రావడానికి టైం పట్టిందని” తెలిపింది.