రాజ్ త‌రుణ్ కొత్త ప్ర‌యోగాలా

467

తెలుగులో ఉయ్యాలా జంపాలా చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర అయిన రాజ్ త‌రుణ్, త‌ర్వాత త‌న సినిమాల‌తో అల‌రించాడు.. సినిమా చూపిస్తా మావ‌, కుమారి 21 ఎఫ్ చిత్రాలతో మంచి హిట్ అందుకున్నాడు… కాని ఇప్పుడు మాత్రం అత‌నికి వెన్నంటి వ‌స్తున్నాయి ఫెయిల్యూర్స్..Image result for raj tarunరాజ్ తరుణ్ తాజాగా నటించిన లవర్ చిత్రం కూడా అతని కెరీర్ కు ఉపయోగపడేలా కనిపించట్లేదు. దర్శకుడు అన్నీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన లవర్ చిత్రం పర్వాలేదు అనిపించుకున్నా రాజ్ తరుణ్ ఖాతాలో మాత్రం హిట్ చిత్రంలా నిలబడలేపోయింది.

Image result for raj tarun

ఇటు పెద్ద ప్రొడ‌క్ష‌న్ అలాగే పాట‌లు కూడా సూప‌ర్ హిట్ అయ్యాయి.. అయినా ఆయ‌న మాత్రం ఈ సినిమాని త‌న హిట్ ఖాతాలో వేయ‌లేక‌పోయాడు..ఇక తాజాగా ప్ర‌ముఖ క‌మెడియ‌న్ శ్రీనివాస‌రెడ్డి రిజ‌క్ట్ చేసిన ఓ క‌థ‌ను రాజ్ త‌రుణ్ ఒకే చేశారు అని తెలుస్తోంది.. ఇప్పుడు ఇదే వార్త చ‌ర్చ‌కు దారితీసింది. అయితే కొత్త సినిమాలు ప్ర‌యోగాలు చేసే ప‌రిస్దితికి రాజ్ త‌రుణ్ వ‌చ్చారు అనేలా వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.