అర్ధరాత్రి అతనితోనే గడిపా రాయ్ లక్ష్మి సంచలన కామెంట్లు

508

దక్షిణాది సినీ తార రాయ్ లక్ష్మీ అప్పట్లో అకాన్‌ విషయంలో వార్తల్లో నిలిచింది.అకాన్‌ అమెరికాలో పాపులర్ సింగర్ గా దూసుకుపోతున్నాడు. ఇటీవల ఇండియా పర్యటనకు వచ్చిన అమెరికాన్ పాప్ సింగర్ ను రాయ్ లక్ష్మి కలుసుకోవడం మీడియాలో చర్చనీయాంశమైంది. గతంలో 2017లో అకాన్‌ను రాయ్ లక్ష్మీ కలుసుకొన్న విషయం తెలిసిందే. కొద్దికాలంగా పలు ఈవెంట్లు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అకాన్ బిజీ షెడ్యూల్‌‌ను పక్కన పెట్టి రాయ్ లక్ష్మీతో కొంత సమయాన్ని గడపడం క్రేజీగా మారింది. అకాన్‌ను కలుసుకొన్న ఫొటోను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అకాన్‌ కలిసి చెట్టాపట్టాల్ పాపులర్ సింగర్ అకాన్‌ను కలిసిన సంతోషం రాయ్ లక్ష్మీ ముఖంలో కనిపించింది… ఇక అకాన్ రాయ్ ల‌క్ష్మీ మ‌ధ్య సంధింగ్ సంధింగ్ అనేలా కామెంట్లు వ‌స్తున్నాయి. సోఇప్పుడు ఇదే అంశం అంద‌రి నోటా వినిపిస్తోంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అకాన్‌తో చెట్టాపట్టాల్ వేసుకొని నవ్వుతూ ఫొటోకు ఫోజిచ్చింది ఈ అమ్మ‌డు ఇప్పుడు ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో తెగ చెక్క‌ర్లు కొడుతోంది అంతేకాదు ఆమె చెప్పిన మాట కూడా అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. అకాన్ భారత్‌కు రావడం చాలా హ్యాపీగా ఉంది. అర్ధరాత్రి జరిగిన పార్టీ అదిరింది. అక్కడ అకాన్‌ను కలుసుకొన్నాను అని రాయ్ లక్ష్మీ ట్వీట్ చేసింది. మళ్లీ ఇండియాకు త్వరగా రావాలని కోరుకొంటున్నాను అని ట్వీట్‌లో పేర్కొన్నది. ఏడు సినిమాలతో బిజీ బిజీగా గతేడాది జూలీ2 చిత్రంలో నటించిన బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకొన్నది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో మళ్లీ దక్షిణాది ముఖం చూసింది. ప్రస్తుతం రాయ్ లక్ష్మీ చేతిలో ఏడు సినిమాలు ఉన్నాయి. తమిళంలో నేయా2, యార్, ఝాన్సీ, సిండ్రెల్లా లాంటి చిత్రాల్లో నటిస్తున్నది.