కామెడీ ఫిల్మ్ లో మెగా హీరోయిన్

377

మెగా హీరోయిన్ అన‌గానే మెగా డాట‌ర్ నిహారిక అనుకున్నారు క‌దా? అయితే ఇక్కడే ఉంది సంథింగ్ స్పెష‌ల్..మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం 150 చిత్రంలో మరియు పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో రెండు సూపర్ హిట్ ప్రత్యేక పాటల్లో నటించి మెగా బ్యూటీగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కన్నడ హీరోయిన్ రాయ్ లక్ష్మీ.

Image result for రాయ్ లక్ష్మీ.

ఆమె గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకోబోతున్నాం… ఆమె తాజాగా ఓ కామెడీ చిత్రానికి సైన్ చేశారు అని తెలుస్తోంది. తెలుగు కామెడి ఫిలిమ్స్ లో ఇప్పుడు న‌టించేందుకు చాలా మంది ఉత్సాహం చూపుతున్నారు.. కామెడీ హ‌ర్ర‌ర్ క‌థ‌ల‌కు వెంట‌నే ఎస్ చెబుతున్నారు… ఇలాంటి సినిమాలే కాకుండా లేడీ ఓరియెంటెడ్ క‌థ‌లు కూడా ఇప్పుడు హీరోయిన్లు ఎస్ చెబుతున్న విష‌యం తెలిసిందే.

Image may contain: one or more people, people standing, sky and outdoor

 

మ‌రి రాయ్ ల‌క్ష్మీ ఒకే చేసిన సినిమా వివ‌రాలు తెలుసుకుంటే..ఈ సినిమా పేరు వేర్ ఈజ్ ది వెంకట్ లక్ష్మి చిత్రం.. ఈ సినిమా షూటింగ్ ఇటీవ‌లే ప్రారంభం అయింది.. ఆమె కూడా తొలిషెడ్యూల్ లో పాల్గొన్నారు. ఈ సినిమాలో నవీన్ నేని, పూజిత పొన్నాడా, మహాత్ మరియు పంకజ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు..ఈ సినిమాతోకిషోర్ కుమార్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.