కన్ను కొట్టి కుర్రాళ్ళ హృదయాలను కొల్లగొట్టిన ప్రియా వారియర్ హైదరాబాద్ వస్తుంది..ఎందుకో చూడండి..

425

క‌న్నుకొట్టి కోట్లాది మంది హృద‌యాలను కొల్లగొట్టిన అందమైన ముద్దుగుమ్మ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హైదరాబాద్.ఒకే ఒక్క సీన్ తో దేశం మొత్తం పాపులారిటీని సంపాదించింది. ఆ ఒక్క సీన్ తో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది.దేశం మొత్తం తన గురించి మాట్లాడుకునే విధంగా చేసింది.

Related image

ఈ అమ్మడును స్క్రీన్ మీద చూడటమే కాని రియల్ గా ఎప్పుడు చూడలేదు కదా.అందుకే మీకు కనిపించడం కోసమే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హైదరాబాద్ వస్తుంది.ప్రియా వారియర్ రాఖీ పండుగ రోజున హైదరాబాద్ వస్తుంది.సంతోషం సౌత్ ఇండియ‌న్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక‌లో పాల్గొనేందుకు ఆమె ఆదివారం హైద‌రాబాద్‌ వస్తోంది.

Related image

‘బెస్ట్ ఫేస్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకోవడం కోసం ప్రియా నగరానికి వస్తున్నారని సంతోషం సినీ మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి తెలిపారు.ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారట. కాబట్టి రాఖీ రోజు ఈ ముద్దుగుమ్మను దగ్గర నుంచి చూడాలనుకుంటే సంతోషం అవార్డ్స్ కు వెళ్ళండి.