ప్రకాష్ రాజ్‌తో హీరోయిన్ అనుపమ గొడవ.ఎందుకో చూడండి..

490

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఎంత ప్రతిభావంతుడో మన అందరికి తెలిసినదే.అయితే ప్రతిభ ఎంత ఉందో అతడిపై వివాదాలు కూడా అన్నే ఉన్నాయి.తాజగా ప్రకాష్ రాజ్ మరొక వివాదంలో ఇరుకున్నాడు.దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న హీరో రామ్ చిత్రం హలో గురు ప్రేమ కోసమే చిత్రం తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసినదే.

Image result for hello guru prema kosame

ఈ చిత్రం నేను లోకల్ ఫేమ్ త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతోంది.ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ నటిస్తుంది.ప్రకాష్ రాజ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.అయితే ఈ సినిమా సెట్ లో అనుపమ, ప్రకాష్ రాజ్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.ఈ వార్తల్లో ఎంతమేరకు వాస్తవం ఉందొ తేలాల్సి ఉంది.

అనుపమతో గొడవ

అనుపమతోనే కాకుండా సినిమాటోగ్రాఫర్ తో కూడా ప్రకాష్ రాజ్ కు గొడవైందని వార్తలు వస్తున్నాయి.కొన్ని సన్నివేశాల చిత్రీకరణ విషయంలో వీరి మధ్య వివాదం మొదలైనట్లు తెలుస్తోంది.ఈ విషయం తెలిసిన వారు ప్రకాష్ రాజ్ ఎప్పుడు ఎవరితోనో ఒకరితో గొడవలు పెట్టుకుంటునే ఉంటాడా అని అనుకుంటున్నారు.