ప్రదీప్ తో కన్నీరు పెట్టించిన చివరి పోస్ట్ ఇదే

825

గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో, టీవీ ఛానల్స్‌లో ప్రదీప్ మీద విపరీతమైన వార్తలు వస్తున్నాయి.. ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు ఆర్టికల్స్ రాసేశారు.. దీంతో ప్రదీప్ పరువు గంగలో కలిసిపోయింది.. ఎన్నో సంవత్సరాల నుండి యాంకర్ గా పేరు ప్రతిష్టలు సంపాదించిన ప్రదీప్ ఈ దెబ్బతో అన్ని పోయాయి..

ఈ క్రింది వీడియో చూడండి.

అలాగే ఒకపక్క సోషల్ మీడియాలో ప్రదీప్ కు ఆయన అభిమానులు , జనాలు అనుకూలంగా స్పందిస్తున్నారు.. ప్రదీప్ కు సపోర్ట్ చేస్తున్నారు.. ఈ మీడియా, టీవీ చానళ్ళు కావాలనే రచ్చ చేస్తున్నాయని పోస్ట్ లు పెడుతున్నారు..

Image result for pradeep

యాంకర్ ప్రదీప్ డిసెంబర్ 31 రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు దొరికిన సంగతి తెలిసిందే.. ప్రదీప్ కు కౌన్సలింగ్ కు పిలిచారు.. తాగిన మోతాదు ఎక్కువగా నమోదు అవ్వడంతో ప్రదీప్ కు రెండు నుంచి వారం రోజుల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

ఐతే 2017 చివరి రోజున ఈ సంఘటన జరగక ముందు ప్రదీప్ తన ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు..

తన అభిమాని తయారు చేసిన ఈ వీడియో పోస్ట్ చేసిన ప్రదీప్ ఈ షో నాకు చాలా ప్రత్యేకమైనది, నా మనసుకు దగ్గర గా నచ్చిన షో అని రాసుకోచ్చాడు. నూతన సంవత్సరం రోజు మంచిగ గడపాలని అనుకున్నాడు.. ఇదిగో ఇలా జరిగిపోయింది..ఇలా జరుగుతుందని అనుకోలేదు .. కాబోలు ..

Related image

ప్రదీప్ చివరి పోస్ట్ అదే.. దాని తర్వాత ఇంకేమి పెట్టలేదు. అలాంటి ప్రదీప్ ఈ రోజు ముద్దయిగా మిగిలి తన జీవితంలో ఒక మాయని మచ్చని వేసుకున్నాడు.తాను చేసింది తప్పే అది కాదలేని వాస్తవం,కాని కేవలం తన ఒక్కడి విషయంలోనే ఇంతలా రాధ్ధాంతం జరగడం పై తీవ్ర మనస్తాపంతో ఉన్న ప్రదీప్,

Image result for pradeep

తన అలవాట్ల సంగతి పక్కన పెడితే ..ఈ సోసైటికి తన వంతుగా మంచి చేద్దాం అనుకున్న మరుసటి రోజే తన పై ఈ సోసైటీ మాయని మచ్చ వేయడం దారుణం అని ప్రదీప్ కుమిలి పోతున్నాడ అనే తెలుస్తుంది.

Image result for pradeep

తను నిర్వహించే పలు కార్యక్రమాలకు కూడా ఒక వారం పది రోజుల పాటు బ్రేక్ ఇచ్చి,ఇప్పటికే షూట్‌ చేసిన ఎపిసోడ్లను ప్లే చేసుకోమని తన మేనేజర్ల ద్వారా ప్రదీప్‌ ఛానెల్ యాజమాన్యాలకు చెప్పించాడు..