ప్రభాస్ పెళ్లి ఎప్పుడో క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ పెద్దమ్మ అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్

362

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన అభిమానుల కోసం సినిమాల మీద సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతూ పోతున్నాడే కానీ  ఇప్పటి వరకు మాత్రం పెళ్లి గురించి అస్సలు ఆలోచించలేదు.తెలుగు ఇండ‌స్ట్రీలో ఎవ‌ర్ గ్రీన్ హాట్ టాపిక్ ప్ర‌భాస్ పెళ్లి అనే చెప్పాలి. ఈయ‌న పెళ్లి ఎప్పుడెప్పుడు జ‌రుగుతుందా అని అభిమానులు కూడా ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. దానికి తోడు ఈయ‌న పెళ్లి టాపిక్ కూడా డైలీ సీరియ‌ల్స్ కంటే దారుణంగా సాగుతుంది. ఏళ్ల‌కేళ్లు లాగుతూనే ఉన్నారు కానీ ఏదీ తేల్చ‌డం లేదు. ఆవు పులి మేక‌ మాదిరి.. అదిగో పులి అంటే ఇదిగో మేక ఈయ‌న అన్న‌ట్లే ఉంది ప్ర‌భాస్ పెళ్లి ముచ్చ‌ట‌. ఓ ప‌ట్టాన తేల్చ‌డు.. అలాగ‌ని ప్ర‌భాస్‌ను వ‌ద‌ల‌రు. ఎప్పుడు ఎక్క‌డ దొరికినా కూడా ప్ర‌భాస్ పెళ్లి ముచ్చ‌ట ట్రెండింగ్‌లోనే ఉంటుంది.

Image result for prabhas about marriage

ప్రభాస్ పెదనాన్న క్రిష్ణంరాజు ప్రభాస్ పెళ్లి గురించి ఎన్ని సార్లు చెప్పినా కూడా ప్రభాస్ ఎప్పటికప్పుడు పెళ్లిని వాయిదా వేస్తూనే వస్తున్నాడు. కానీ ప్రభాస్ అభిమానులు మాత్రం ప్రభాస్ పెళ్లి వార్త పై ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉంటే క్రిష్ణంరాజు భార్య శ్యామల దేవి ప్రభాస్ పెళ్లి ఎందుకు వాయిదా పడుతుంది? అసలు ప్రభాస్ పెళ్లి ఎప్పుడు ఉంటుంది? అనే విషయాలు చెప్పుకొని వచ్చింది.

ఈ క్రింది వీడియో చూడండి 

ఆమె మాట్లాడుతూ “మాది చాలా పెద్ద కుటుంబం…. మా ఫ్యామిలీ లో ఇమిడిపోయే అమ్మాయి కోసం ఎదురుచూస్తున్నాం. క్రిష్ణంరాజు గారు ప్రతి ఏడాది గెట్ టు గెదర్ ఫంక్షన్ చేస్తారు. అప్పుడు మా మొత్తం కుటుంబం కలుస్తుంది. ఇక ఈ ఏడాది ప్రభాస్ కి సెట్ అయ్యే అమ్మాయి ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే “సాహో జూన్ లో పూర్తి కాగానే ప్రభాస్ ని కూడా తప్పకుండా ఒప్పించి పెళ్లి జరిపించేస్తాం అని చెప్పుకొచ్చింది ప్రభాస్ పెద్దమ్మ.. మొత్తానికి అమ్మాయిని కూడా ఫైన‌ల్ చేశారు అని అంటున్నారు…అప్పుడే ప్ర‌భాస్ వ‌య‌సు కూడా 39కి వ‌చ్చేసింది. అయినా కూడా పెళ్లి వైపు చూడ‌టం లేదు ఈ హీరో… ఇక ఆయ‌న పెళ్లి డేట్ వ‌స్తే ఆయ‌న అభిమానులు కూడా ఖుషీగా ఉంటారు అనేది తెలిసిందే, మ‌రి చూడాలి ఇక జూన్ లో ప్ర‌భాస్ పెళ్లికి ఒప్పుకుంటాడా లేదా మ‌రోసారి వాయిదా వేస్తాడా అనేది.