ప్రభాస్ తో పెళ్లి అంటూ వైరల్ ఆయిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా

521

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తరువాత అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు..36 సంవత్సరాల వయసున్న ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమాలో నటిస్తున్నాడు. రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది..భారె బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా ఆగస్త్ 15 న విడుదల కానుంది..ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి..దీంతో పాటు ప్రభాస్ రాధా కృష్ణ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు..ఈ సినిమా కూడా ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది..

ఇదిలా ఉండగా ప్రభాస్ పెళ్ళి గురించి గత కొంత కాలంగా మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే..అయితే బాహుబలి పూర్తయ్యకే పెల్లి చేసుకుంటానని ప్రభాస్ చెప్పాడు..ఇప్పుడు ప్రభాస్ బాహుబలిని పూర్తి చేసాడు..దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్ళి గురించి వైరల్ అవుతోంది..ప్రభాస్ అప్పట్లో ఒకమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నాడు అంటూ ఒకమ్మాయి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది..

Related image

కానీ అప్పట్లో ఆ వార్తలను కృష్ణంరాజు కొట్టిపడేసారు..ఇంతకూ ఆ అమ్మాయి ఎవరో తెలుసా..తెలుగమ్మాయే కాని చిన్నప్పటి నుంచి అమెరికాలో పెరిగింది..ఆమె పేరు ప్రియా లాల్..గోదావరి జిల్లాలో ఆమె పుట్టింది..కానీ చాలా సంవత్సరాల నుంచి ఆమె కుటుంబం అమెరికాలోనే స్థిరపడింది..ప్రసతుతం మోడలింగ్ చేస్తున్న ఆ అమ్మాయి ఫోటో ఎలా బయటకు వచ్చిందో కాని ప్రభాస్ భార్య అంటూ ప్రచారం జరిగింది..ఇంతవరకూ ఆ అమ్మాయి ప్రభాస్ ను కలవలేదు సరి కదా ఫోన్లో కూడా మాట్లాడలేదట..కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ప్రభాస్ పెళ్ళి అనుష్కతో అంటూ వీళ్ళిద్దరు లవ్ లో ఉన్నారని సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది..మరి దీని మీద ప్రభాస్ ఫ్యామిలీ ఎలా స్పందిస్తారో చూడాలి..ప్రభాస్ ను పెళ్ళి చేసుకునేది ఈమె అంటూ వైరల్ అయిన ఈ అమ్మాయి గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పెట్టండి..