పెళ్లి అనుష్కతో కాదు పేదింటి అమ్మాయితో ప్రేమలో ప్రభాస్ షాక్ లో కృష్ణంరాజు

480

యంగ్ రెబల్ ప్రభాస్ ప్రస్తుతం బిజీగా మారిపోయాడు. సాహో లాంటి భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తూనే దర్శకుడు రాధాకృష్ణతో కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ రెండు చిత్రాలు 2019లోనే విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2018లో ఒక్క సినిమా కూడా విడుదల చేయకుండా నిరాశపరిచిన ప్రభాస్ వచ్చే ఏడాది మాత్రం డబుల్ ట్రీట్ ఇవ్వనున్నాడు. ప్రభాస్ ని అభిమానులు యాక్షన్ హీరోలా చూడాలని భావిస్తుంటారు. అందుకు తగ్గట్లుగానే సాహో రూపొందితోంది. కానీ కొంత చేంజ్ కోసం రాధాకృష్ణ దర్శత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రేమ కథగా రాబోతోంది. ఈ చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ విషయాల గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for prabhas marriage

ప్రభాస్ కు యాక్షన్ చిత్రాలు ఎంతగా అలరిస్తాయో ప్రేమ కథలు కూడా అదేస్థాయిలో కలసి వచ్చాయి. ప్రభాస్ కెరీర్ లో తొలి బిగ్గెస్ట్ హిట్ వర్షం ప్రేమ కథ కావడం విశేషం. ఆ తరువాత డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాల్లో కూడా ప్రభాస్ లవర్ బాయ్ గా ఆకట్టుకున్నాడు. ప్రభాస్ కు మహిళల ఫాలోయింగ్ కూడా ఎక్కువే. వారిని కూడా సంతృప్తి పరచడానికి చాలా రోజుల తరువాత ప్రభాస్ ప్రేమ కథని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్, రాధాకృష్ణ కాంబినేషన్లో తెరక్కుతున్న ఈ చిత్రం 1960 నేపథ్యంలో ప్రేమ కథగా సాగుతుందట. ఈ చిత్రంలో ప్రభాస్ ధనవంతుడైన కార్ల వ్యాపారిగా కనిపిస్తాడని సమాచారం. ధనవంతుడిగా విలాసవంతమైన జీవితాన్ని గడిపే ప్రభాస్ ఈ చిత్రంలో ఓ పేద యువతి ప్రేమలో పడతాడట. అంత ధనవంతుడైన ప్రభాస్ ఆయువతి ప్రేమలో పడడానికి కారణం ఏంటి ? ఆ తర్వాత పరిస్థితులు ఎలా దారితీశాయి అనేదే ఈ చిత్ర కథ.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ చిత్రంలో పేదింటి అమ్మాయిగా నటిస్తున్నది ఎవరో కాదు. క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే. అయితే ఈ సినిమాలో అనుష్క కూడా నటించబోతుంది అని టాక్ వస్తుంది. అయితే ప్రేమలో పడేది మాత్రం పూజా హెగ్డే తోనే అని అనుష్క కేవలం అతిధి పాత్రలో నటిస్తుందని సమాచారం. ప్రభాస్ ఈ చిత్రంలో సరికొత్త లుక్ లో నడిపించబోతున్నాడు. బాహుబలి చిత్రంలో రాజులకాలం నాటి ఆహార్యంతో మెప్పించిన ప్రభాస్ సాహో చిత్రంలో స్టైలిష్ లుక్ లోకి మారాడు. రాధాకృష్ణ దర్శత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 1960 కాలం నాటిది కావడంతో ప్రభాస్ బరువు తగ్గి కనిపించబోతున్నాడట. బాహుబలి తరువాత ప్రభాస్ కు దేశవ్యాప్తంగా మార్కెట్ పెరిగింది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని అని భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.చూడాలి అప్పటికాలం ప్రేమకథలో ప్రభాస్ ఎలా ఒదిగిపోతాడో. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. ప్రభాస్ కొత్త సినిమాల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాల గురించి అలాగే రాధాకృష్ణ చిత్రం గురించి బయటకు వచ్చిన ఈ కథ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.