పెళ్ళిలో సిసి కెమెరాల ముందు అడ్డంగా దొరికిపోయిన ప్రభాస్-అనుష్క ఏం చేశారో చూసి షాక్ తిన్న సినీ ప్రముఖులు

779

కార్తికేయ- పూజా ప్రసాద్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దర్శకధీరుడు రాజమౌళి కొడుకు కార్తికేయ వివాహ వేడుక సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం రాత్రి రాజస్థాన్‌ రాజధాని జయపుర‌లోని ఓ ప్యాలెస్‌లో జరిగిన వేడుకకు ప్రభాస్‌, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌, ఉపాసన, అనుష్క, ఎంఎం కీరవాణి, జగపతిబాబు, రానా, అఖిల్ తదితరుల హాజరయ్యారు. గత మూడు రోజులుగా వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుండగా.. తారక్, ప్రభాస్, రాజమౌళి ఫ్యామిలీ డాన్స్‌లు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. కాగా టాలీవుడ్‌కి చెందిన అగ్రహీరోలు ఈ వివాహ వేడుకకు హాజరై సొంత తమ్ముడి పెళ్లి చేసినట్టు చేశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ పెళ్లిఅనుష్క ప్రభాస్ ఇద్దరే హైలెట్ గా నిలిచారు. వధువు వరుడి గురించి పట్టించుకొన్నారో లేదో తెలియదు కానీ అందరు ప్రభాస్ అనుష్క గురించే చర్చించుకున్నారు.పెళ్ళిలో చేసిన డాన్స్ గురించి అలాగే పెళ్లి సమయంలో చేసిన హడావిడి గురించే మాట్లాడుకున్నారు అందరు.ఇంతకు ఇద్దరు ఏం చేసారంటే..ఇద్దరు ఒకరిని వదిలి ఒకరు ఒక్క క్షణం కూడా పక్కకు వెళ్లడం లేదంట.తినడం దగ్గర నుంచి పెళ్లి పనులు చూసుకునే వరకు అన్ని కలిసే చేశారంట.పెళ్లి కూతురిని కల్యాణ మండపానికి బుట్టలో తీసుకొస్తారని మనకు తెలుసు.ఆ పల్లకిని ప్రభాస్ మోయడం విశేషంగా మారింది. పెళ్లి పల్లకిని మోయడమే కాకుండా పెళ్లికూతురిని ఎత్తుకుని పీటల మీద ప్రభాస్ కూర్చోబెట్టాడు. ఇది చూసి అక్కడ ఉన్నవాళ్ళందరూ అవాక్కయారంట.

 

Prabhas and Anushka together at SS Rajamouli's son's wedding

ఇక పెళ్లి జరిగే సమయంలో సమయంలో ప్రభాస్ పెళ్లికూతురు వెనకాలే ఉండటం,ప్రభాస్ వెనకాల అనుష్క ఉండటం చూసి అందరు షాక్ అయ్యారంట.ఈ ఇద్దరు కలిసి ఆ పెళ్లి తంతును దగ్గర ఉండి చూసుకున్నారు.అనుష్క ఎక్కడ ఉంటె ప్రభాస్ అక్కడ ప్రభాస్ ఎక్కడ ఉంటె అనుష్క అక్కడ ఉండటమే అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇద్దరి మధ్య ప్రేమ లేదని అంటారు. మరి ఇలా ఎక్కడికెళ్లినా కలిసుండటం ఏమిటి. ఏమైనా అంటే ఫ్రెండ్ షిప్ అంటారు. ఎంత బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ అయినా మరి ఇలా కలిసుండటం అంటే కొంచెం అనుమానించాల్సిందే.వీళ్ళు చేసిన ప్రతి పని అక్కడ ఉన్న సిసి కెమెరాలో రికార్డ్ అయ్యింది. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. పెళ్ళిలో ఇలా ఇద్దరు కలిసుండటం గురించి అలాగే దానిని ఫ్రెండ్ షిప్ అనుకోవాలా ప్రేమ అనుకోవాలా.. మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.