పూన మ్ కౌర్ ని గెస్ట్ హౌస్ కి పిలిచిన టాలీవుడ్ పెద్ద నిర్మాత ఎవరంటే

1217

హాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వ‌చ్చిన క్యాస్టింగ్ కౌచ్ దేశ వ్యాప్తంగా అన్ని సినిమా ప‌రిశ్ర‌మ‌ల‌కు పాకేసింది.. ప‌రిస్దితులు కాస్త అనుకూలిస్తే చాలు అవ‌కాశాలు ఇప్పిస్తామ‌ని వ‌ల వేయ‌డం, వారిని లోబ‌ర‌చుకోవ‌డం చాలా మందికి ఓ అల‌వాటుగా మారింది… ఇప్ప‌టికే గత మూడు , నాలుగు నెలలుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ అనే పదం రోజు మీడియా లో చక్కర్లు కొడుతోంది. ఇక దీనిపై శ్రీరెడ్డి చేసిన కామెంట్లు పోస్టులు ఇంకా తెలుగు ప్ర‌జ‌లు ఎవ‌రూ మ‌రిచిపోలేక‌పోతున్నారు.. శ్రీరెడ్డి బ‌య‌ట‌పెట్టిన బిగ్ షాట్స్ అంద‌రూ ప‌రువు బ‌జారున ప‌డింది అనే మ‌ద‌న‌ప‌డుతున్నారు.. అయితే శ్రీరెడ్డి శ్రీలీక్స్ మాత్రం ఇంకా బ‌య‌ట పెడుతూనే ఉంది.. ఇప్పుడు త‌మిళ ఇండ‌స్ట్రీలో కూడా ఆమె సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

Image result for Poona Mum Kaur

ఇక టాలీవుడ్ లో ఎవ‌రు ఎటువంటి వ్యక్తులో మీడియా ముందు కూర్చుని తెలియ‌చేసింది.. ఇక అప్పటి నుంచి ఎవరో ఒకరు ఈ కాస్టింగ్ కౌచ్ గురించి బ‌య‌ట‌కు చెపుతూనే ఉన్నారు. ..ఇప్పటికే పలువురు హీరోయిన్లు తమ కెరియర్ లో జరిగిన సంఘటనలను చెబుతున్నారు.., తాజాగా నటి పూనమ్ కౌర్ త‌న‌కు జ‌రిగిన ఓ సంఘ‌ట‌న గురించి తెలియ‌చేసింది…ఒక నిర్మాత ఇంటికొచ్చి నన్ను ఒంటరిగా కలమన్నాడని చెప్పి సంచలనం రేపింది ఆమె. కాకపోతే ఆ నిర్మాత ఎవరో మాత్రం చెప్పలేదు…. తన తల్లితో కలిసి ఆ నిర్మాత దగ్గరికి వెళితే చిరాకు పడ్డాడని – సరిగ్గా మాట్లాడలేదని ఆమె కామెంట్లు చేసింది.

Image result for Poona Mum Kaur

అస‌లు జ‌రిగింది ఏమిటి అంటే? ఓ నిర్మాత పూనమ్ ఇంటికి వెళ్లి. మీరు చాలా బాగా నటిస్తారని .. స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కల్పిస్తానని ఆమెకు చెప్పారట. ఒకసారి ఒంటరిగా వచ్చి కలమన్నారట. తీరా తన తల్లితో వెళ్లేసరికి ఆనిర్మాత మొహం చాటేసినంత పనిచేశాడని ఆమె చెప్పింది.. అలాగే స్టార్ హీరోయిన్లు కూడా బయటికి సంతోషంగా కనిపిస్తున్నా.. లోపల మాత్రం ఇలాంటి ఇబ్బందులు పడుతూనే ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు…. అలాగే హీరోలు వయసుకు తగ్గట్టుగా పెళ్లి చేసుకొని కెరీర్ కొనసాగిస్తున్నారని….హీరోయిన్లు మాత్రం కెరీర్ కోసం వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మొత్తానికి ఆమె చెప్పింది చూసినా టాలీవుడ్ లో బ్యాచిల‌ర్స్ ఇంకా ఉన్నారు.. 35 ఏళ్లు దాటినా త‌మ కెరియ‌ర్ కోసం ఇంకా పెళ్లి చేసుకోని హీరోలు ఉన్నారు.. అయితే పూన‌మ్ చెప్పిన నిర్మాత గురించి తాజాగా టాలీవుడ్ లో చ‌ర్చ‌జరుగుతోంది.. త‌న‌కు అనుకూలంగా ఉన్న హీరోయిన్ ని మాత్ర‌మే త‌న కొత్త సినిమాల‌కు అవ‌కాశం ఇస్తాడ‌ట.. చివ‌ర‌కు ఆమెను హీరో కూడా ఒప్ప‌కోవాల్సిందే… ఇలా హీరోని ఒప్పంచే బాధ్య‌త ద‌ర్శ‌కుడికి అప్ప‌చెబుతారు ఆ నిర్మాత‌.. అయితే ఈ నిర్మాత ఎవ‌రా అని ఇప్పుడు పెద్ద‌చ‌ర్చ జ‌రుగుతోంది.. పెద్ద పెద్ద సినిమాల ప్రొడ్యుస‌ర్, అన్ని హిట్ సినిమాలు తీసిన నిర్మాత అని టాలీవుడ్ లో ఒక‌టే గుస‌గుస‌లు.. చూశారుగా ఈ వీడియో పై మీ కామెంట్ల‌ను అభిప్రాయాలుగా తెలియ‌చేయండి.