సిద్ధాంతి హెచ్చరించిన బయలుదేరాడు మృత్యువు కొనితెచ్చుకున్నాడు

416

నందమూరి హరికృష్ణ మరణంతో అటు సినీ లోకం ఇటు రాజకీయ రంగంలో విశాదచాయలు అలుముకున్నాయి.ముఖ్యంగా నందమూరి వంశంలో ప్రతి ఒక్కరి హృదయాలు బరువెక్కాయి.ముఖ్యంగా ఆయన కొడుకులు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లను ఓదార్చడం ఎవరివల్ల కావడం లేదు.చాలా మంది ప్రముఖులు ఆయన మృతదేహాన్ని సందర్శించి హరికృష్ణతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు.అయితే హరికృష్ణ కారు డ్రైవింగ్ చేస్తూ చనిపోయాడని మన అందరికి తెలిసిందే.అయితే ఈ విషయం గురించి హరికృష్ణను ఒక సిద్దాంతి ముందుగానే హెచ్చరించి కొన్ని విషయాలు చెప్పాడంట.మరి సిద్దాంతి చెప్పిన ఆ విషయాల గురించి తెలుసుకుందామా.

Image result for hari krishna dead body

హరికృష్ణ జ్యోతిష్యం , వాస్తు లాంటి విషయాలపై హరికృష్ణ ఎక్కువగా పట్టించుకొంటారు.అంతేకాదు కొన్ని సెంటిమెంట్లు, ముహుర్తాలకు కూడ ప్రాధాన్యత ఇస్తారు.ఆయన ఎప్పుడు ఏం చెయ్యాలన్నా ముహూర్తం బాగా చూసుకుంటాడు.అయితే ఆయనకు ఎప్పుడు ఒక జ్యోతిష్కుడు జోస్యం చెబుతూ ఉంటాడు.ఈ సమయాన ఇలా ఉండు,ఇలా చేస్తేనే మంచి జరుగుతుందని ఆ జ్యోతిష్కుడు చెప్పేవాడు.సిద్దాంతి ఏం చెప్పిన హరికృష్ణ పాటించేవాడంటా.అయితే కొన్ని రోజుల క్రితం సిద్దాంతి హరికృష్ణకు ఒక విషయం చెప్పాడంట.అదేమిటి అంటే…ఈ ఏడాది అక్టోబర్ మాసం వరకు డ్రైవింగ్ కు దూరంగా ఉండాలని సిద్దాంతి సూచించారంట.కానీ సిద్దాంతి మాటలను పట్టించుకోకుండా ఆయన డ్రైవింగ్ చేశాడు.సిద్ధాంతి ఇచ్చినా సూచనలను ఆయన ఎప్పుడు పాటిస్తారు.కానీ ఈ ఒక్క విషయంలో ఎందుకు పాటించలేదో అర్థం కాలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.అందుకు కారణం ఏమిటి అంటే..హరికృష్ణకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం.అందుకే లాంగ్ డ్రైవ్ కాబట్టి ఆ ఉత్సాహంతోనే ఆయన డ్రైవింగ్ చేసి ఉంటాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇటీవల కాలంలో ఇద్దరు ముగ్గురు డ్రైవర్లు పనిచేసేందుకు వచ్చినా కూడ వారిని హరికృష్ణ డబ్బులిచ్చి మరీ తిప్పి పంపించేసినట్టు తెలుస్తుంది.మరో వైపు ఆహ్వానం హోటల్‌లో వాస్తు మార్పులు కూడ చేయాలని సూచనలు వచ్చినా కూడ సమయం వచ్చినప్పుడు చేద్దామని నెగ్లేట్ చేశాడని తెలుస్తుంది.అయితే కొన్ని విషయాలను ఖచ్చితంగా పాటించే హరికృష్ణ ఈ విషయాన్ని ఎందుకు పాటించలేదో అర్థం అవ్వడంలేదని హోటల్ సిబ్బంది చెబుతున్నారు.ఒకవేళ సిద్దాంతి చెప్పిన విషయాలను పట్టించుకుని అటు ఆహ్వానం హోటల్ ను వాస్తు రూపంలో కట్టించిఉన్నా అలాగే అక్టోబర్ వరకు డ్రైవింగ్ చెయ్యకుండా ఉన్నా కూడా ఈరోజు హరికృష్ణ మన దగ్గరనే ఉండేవాడు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.హరికృష్ణ మరణం గురించి అలాగే ఆయనకు సిద్దాంతి చేసిన సూచనల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.