వైసీపీలో చేరిన అలీ పై పవన్ ఏం అన్నాడో తెలిస్తే అలీ ఖచ్చితంగా ఏడ్చేస్తాడు

416

టాలీవుడ్ ప్రముఖ నటుడు అలీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం ఉదయం వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో నటుడు అలీ భేటీ అయ్యారు. సుమారు పావుగంట సేపు మాట్లాడిన అనంతరం అలీ కండువా కప్పుకున్నారు. అలీకి పార్టీ కండువా కప్పి వైఎస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు. అలీ వెంట నటుడు కృష్ణుడు ఉన్నారు. కాగా.. టికెట్‌పై జగన్ నుంచి స్పష్టమైన హామీ రావడంతో అలీ వైసీపీలో చేరినట్లు తెలుస్తోంది.

Image result for pawan kalayan and ali

అయితే తన మిత్రుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కాదని వైసీపీలో ఎందుకు చేరారనే ప్రశ్నించగా.. ‘‘స్నేహం వేరు, రాజకీయం వేరు. పవన్‌కల్యాణ్ నాకు మంచి మిత్రుడు. ఆయన సక్సెస్ అయితే.. నేను సక్సెస్ అయినట్టు ఫీల్ అవుతాను. నాకు అన్ని పార్టీలు, అందరూ తెలిసినవారే. కానీ జగన్ రావాలి, జగన్ కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. మనం కూడా అందుకు చేయూతని అందిద్దాం అని చెప్పి నేను వైసీపీలో చేరాను’’ అని అలీ తెలిపారు. అయితే పాదయాత్ర చేస్తున్న సమయంలో జగన్ చాలా మందికి హామీ ఇచ్చిన కారణంగా తనకు టికెట్ దక్కే అవకాశం లేదని, అందుకే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా.. కేవలం పార్టీ తరఫున ప్రచారం చేసి జగన్‌ను సీఎం చేస్తానని అలీ స్పష్టం చేశారు. అయితే దీనిపై పవన్ కల్యాణ్ తన సన్నిహితుల వద్ద కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట. అలీ నాకు సినిమాల్లో మంచి స్నేహితుడు తను రాజకీయాల్లోకి వస్తాను అని నాకు చెప్పాడు, ఈ సమయంలో నా పార్టీలోకి వస్తే నీకు ఇబ్బందులు వస్తాయి అని చెప్పాను అందుకే జనసేనలో చేరలేదు అని పవన్ అన్నారట, అయితే సినిమాల్లో ఎంత సరదాగా స్నేహంగా ఉన్నా ఇది ప్రజాసేవ ఇప్పుడు అలీ రాజకీయాల్లోకి వచ్చాడు.

ఈ క్రింది వీడియో చూడండి 

కాబట్టి అలీపై కూడా తాను విమర్శలు చేస్తాను, వైసీపీ తెలుగుదేశం జనసేనకు అపోజిట్ పార్టీలు అందుకే తప్పనిసరిగా అలీని ఇందులో వదిలేస్తాను అని అనుకోకూడదు, అతను ఉన్న పార్టీ గురించి ప్రజలు అందరికి తెలుసు అని అన్నారట పవన్ కల్యాణ్, అయితే ఇప్పుడు అలీ పవన్ కల్యాణ్ పై ఎలాంటి రాజకీయ కామెంట్లుచేసినా కచ్చితంగా అలీకి అది పెద్ద మైనస్ అవుతుంది అంతేకాదు వైసీపీ తరపున ఎలాంటి రిజల్ట్ వచ్చినా , అలీ అనే మాటలు పవన్ పై చేసే కామెంట్లు అలీ రాజకీయాలకు సినిమాలపై ప్రభావం పడుతుంది అంటున్నారు. అయితే అలీ ఇలా వైసీపీలో చేరుతాడు అని అనుకోలేదని షాక్ ఇచ్చాడు అని పవన్ కల్యాణ్ తన సన్నిహితుల వద్ద అన్నారట, అంతేకాదు ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం దారుణం అని పవన్ వ్యాఖ్యలుచేశారు అని తెలుస్తోంది.