మ‌రోసారి ఆ విష‌యంలో అడ్డంగా దొరికిపోయిన ఆర్ ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్..

541

పాయల్ రాజ్‌పుత్.. ఒక్క సినిమాతోనే పాపులర్ అయ్యింది. ఆర్ ఎక్స్ 100 సినిమాలో పాత్రలో నటించమేంటే చాలు.. జీవించి ఆ సినిమాకు జీవం పోసింది. ప్రత్యేకించి హీరోను రెచ్చగొట్టే దృశ్యాల్లోనూ.. హాట్ హాట్ లిప్ కిస్సుల సీన్లలోనూ రెచ్చిపోయి నటించి సినిమా బంపర్ హిట్ కు కారణమైంది. అస‌లు ఇంత బోల్డ్ గా న‌టించిన ఆమెకు ఎందరో ప్ర‌శంస‌లు ఇచ్చారు ఆమె క‌ళ్లు అందం ఎవ‌రిని అయినా మ‌త్తెక్కించేలా ఉన్నాయి అనేది సినిమా చూసిన ప్ర‌తీ ఒక్క‌రి సమాధానం. ఇక ఈ సినిమా త‌ర్వాత త‌న ఫేమ్ మ‌రింత పెరిగింది అనే చెప్పాలి.

Image result for payal rajput

ఫస్ట్ సినిమాతోనే అలా రెచ్చిపోతే.. ఇక ముందు ముందు ఇంకెలా ఉంటుందో నన్న టాక్ ఇప్పటికే వచ్చేసింది.. ఆ ఆశతోనే పలువురు నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నారు. కానీ విచిత్రంగా పాయిల్ ఇప్పుడు ముద్దు సీన్ అంటేనే మూతి ముడిచేస్తోందట.ఏంటీ ఇంతలోనే అంత మార్పు అనుకుంటున్నారా.. అసలు ఫస్ట్ సినిమాలోనే అలాంటి సీన్లంటే చాలా నెర్వస్ గా ఫీలైందట ఈ అమ్మడు. కానీ సినిమా పరంగా తప్పదు అంటే అలా చేయాల్సి వచ్చిందట. అందులోనూ తమది చాలా సాంప్రదాయ కుటుంబం అని చెబుతోందీ పాయల్ రాజ్‌పుత్.

ఇక ముందు ముద్దు సీన్లకు ఓకే చెప్పేది లేదని అంటోంది. చేతిలోకి నాలుగు ఆఫర్లు రాగానే ఇలాంటి కబుర్లు చాలా చెబుతారు అంటూ పాయల్ మాటలు వింటున్న సినీ జనాలు గుసగుసలాడుతున్నారు. మరి ఈ విష‌యంలో పాయల్ రాజ్‌పుత్ ఎన్నాళ్లు మెయింటైన్‌ చేస్తుందో చూడాలి అంటున్నారు. అలాగే పాయ‌ల్ రాజ్ పుత్ తెలుగులో అగ్ర‌హీరోతో సినిమా చేస్తోంద‌ని ఇంకా చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉంది అని తెలుస్తోంది ఓ యంగ్ హీరో ప‌క్క‌న కూడా ఈమె సినిమా చేసేందుకు ఒకే చెప్పింద‌ట ఇక అందులో ప్రేయ‌సి పాత్ర పోషిస్తోంద‌ని తెలుస్తోంది. మ‌రి ఈ భామ నిజంగా ముద్దు సీన్ల‌కు దూరం అవుతుందా లేదా కొంత కాలం గ్యాప్ ఇచ్చి మ‌ళ్లీ చుంబ‌నం సీన్ల‌ను ర‌క్తిక‌ట్టిస్తుందా చూడాలి. మ‌రి దీనిపై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.