హరికృష్ణ విగ్రహం తొలగించడం పై ఫైర్ అయిన ఎన్టీఆర్…

268

విశాఖ సముద్ర తీరంలో హైదారాబాద్ ట్యాంక్ బండ్ తీరంలో ఉన్నట్టు కొందరి ప్రముఖుల విగ్రహలను పెట్టడానికి ఒక సంస్థ పూనుకుంది..ఇందులో భాగంగా హరికృష్ణ దాసరి నారాయణ రావు గారు..అలానే అక్కినేని నాగేశ్వర రావు..ఈ ముగ్గురి విగ్రహాలను పెట్టడానికి పూర్తిగా ఏర్పాట్లు చేసేసుకున్నారట.. విగ్రహలను సైతం తీసుకు వచ్చి ఫలకాలను కట్టి దానిపై ఎక్కించేయడం కూడా జరిగిపోయిందట..కాని దీనికి మునిసిపల్ కార్పోరెషన్ నుంచి ఎటువంటి అనుమతి లేని కారణంగా సోమవారం అర్దరాత్రి కార్పోరేషన్ అధికారులు ఆ విగ్రహాలను తోల్గించినట్లు తెలుస్తోంది..దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిచర్య లేకపోయినప్పటికీ ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఎవరైనా సరే పర్మిషన్ ఖచ్చితంగ తీసుకొని తీరాలని..అది హరి కృష్ణ విగ్రహమైనా మరే ప్రముఖుల విగ్రహమైనా సరే ఖచ్చితంగా అనుమతి తీసుకొని తీరాలని వారు దీన్ని ప్రతిఘటించినట్టు తెలుస్తోంది..

ఈ క్రింది వీడియో చూడండి

దీనిపై ఎన్‌టి్ఆర్ స్పందిస్తూ ఖచ్చితంగా నాన్న గారి విగ్రహాన్ని ముందాస్తు పర్మిషన్ లేకుండా అక్కడ నెలకొల్పడమనేది నిజంగా ఒక పిచ్చి పనిలా చేసారని ఇలా విగ్రహాన్ని పెట్టి తోల్గించడం తనకి కొంత బాధను కలిగించిందని ఎవరైతే ఈ విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకున్నారో వారు అధికారికంగా కావాల్సిన అన్ని పర్మిషన్స్ తీసుకున్న తరువాత ఇలా ప్రతిష్టించాల్సిందనీ ఆ ప్రదేశంలో దాసరి గారు అలాగే ఏఎన్నార్ గారి విగ్రహాని తొలగించడమనేది నిజంగా తన మనసుకు కలచి వేసిందని తన సన్నిహితులతో ఎన్‌టి్ఆర్ వాపోయినట్టు తెలుస్తోంది..ఏది ఎమైనా ఇక మీదట విగ్రహాలు..ఏ ప్రముఖుల విగ్రహాలైనా సరే పెట్టదలుచుకున్నప్పుడు దయచేసి దానికి కావాల్సిన పర్మిషన్స్ తీసుకొని పెట్టి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని ఇలా ఇంకోసారి పునరావృతం కాకుండా ఈ పొరపాటును చూసుకోండని ఆ విగ్ర ప్రతిష్ట చేసిన ఆ సొసైటీకి తెలియజేసినట్టు తెలుస్తోంది.. హరికృష్ణ విగ్రం తొపగించడంపై ఎన్‌టి్ఆర్ స్పందనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..