‘ఎన్టీఆర్-మహానాయకుడు’ వాయిదా.. కారణమేంటో తెలుసా?

285

ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. జనవరి 9న సంక్రాంతి సందర్భంగా మొదటి భాగం ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ విడుదల చేయగా.. రెండో భాగం ‘ఎన్టీఆర్-మహానాయకుడు’ ఫిబ్రవరి 7న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.

మొదటి భాగం వసూళ్లు దారుణంగా

కథానాయకుడు పరవాలేదు అని అనిపించింది. పెద్ద హిట్ కూడా కాలేదు. దాంతో మహానాయకుడు మీద జాగ్రత్తలు తీసుకుంటున్నాడు బాలయ్య. అందుకే ‘ఎన్టీఆర్-మహానాయుకుడు’ ఫిబ్రవరి 7న రిలీజ్ చెయ్యడం లేదు. ఈ చిత్రం విడుదలను పోస్ట్ ఫోన్ చేశారు.ఈ చిత్రాన్నీ ఫిబ్రవరి 14న రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఆ మ్యాటర్ లేక పోవడం కూడా...

అయితే సినిమా రిలీజ్ డేట్ ఉన్నట్టుండి వాయిదా పడటానికి కారణం ఏమిటనేది తెలియాల్సి ఉంది. ఈ విషయమై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. షూటింగ్ పూర్తికాలేదని, ప్రీ రిలీజ్ బిజినెస్ ఇంకా పూర్తి కాలేదని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.