ఎన్టీఆర్ సీక్రెట్ గా తారక రత్నకి నెలకు ఎంత ఇస్తున్నాడో తెలుసా

516

నందమూరి కుటుంబం అంటే ఒక సాదాసీదా కుటుంబం కాదు.ఆ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది.తెలుగు వాళ్లందరు కలియుగ దేవుడు అని పిలిచే మహానుభావుడు విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు వంశం అది.ఆ కుటుంబంలో పుడితే చాలు జన్మ ధన్యం అయినట్టే అనుకునే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు.అయితే ఆలాంటి కుటుంబంలో పుట్టిన వారసులు ఎలా ఉన్నారు అంటే ఇప్పటివరకు బాగానే ఉన్నారనే చెప్పుకోవాలి.మధ్య మధ్యలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా సమయం వచ్చినప్పుడు మాత్రం మేము ఒక్కటే అని చాలాసార్లు నిరూపించుకున్నారు.మరి ఆ తరవాతి తరం వారసులు ఎలా ఉంటాను.కళ్యాణ్ రామ్ జానకి రామ్ ఎన్టీఆర్ మోక్షజ్ఞ.. ఇలా చాలా మంది ఉన్నారు.మరి వీరి మధ్య బంధం ఎలా ఉంది.ఆ విషయం గురించి మీ అందరికి తెలిపేందుకే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పబోతున్నాను.విని తెలుసుకోండి.

Image result for nandamuri tarak

నందమూరి ఫామిలీ నుంచి ఎందరో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.అందులో ఒకడు నందమూరి తారకరత్న ఒకడు.ఒకేసారి 9 సినిమాలకు సైన్ చేసి లిమ్కా బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు కూడా సంపాదించుకున్నాడు.ఒకటో నెంబర్ కుర్రాడు అంటూ హిట్ కొట్టాడు.కానీ ఆ తర్వాత ఎన్నో చిత్రాలు నటించిన కూడా ఒక్క చిత్రం కూడా హిట్ అవ్వలేదు.దాంతో సినిమా అవకాశాలకు పులుస్టాప్ పెట్టేశాడు.అయినా అడపాదడపా విలన్స్ రోల్ చేశాడు తారక్.తారకరత్న ఇంట్లో వాళ్లకు తెలియకుండా అలేఖ్య రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

Related image

ఇంట్లో వాళ్లకు ఇష్టం లేని కారణంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నారు.బిజినెస్ లో కూడా అనుకున్నంత లాభాలు లేవు.నష్టాలే మిగిలాయి.అటు కుటుంబం లేక ఇటు డబ్బు సరిగ్గా లేక తారకరత్న చాలా ఇబ్బందులు పడేవాడు.అలాంటి సమయంలో తారకరత్నకు సహాయం చేస్తుంది ఎవరో తెలుసా..ఎన్టీఆర్. ఒక పక్కన కళ్యాణ్ రామ్ కు కూడా ఎన్టీఆర్ ఆర్థిక సహాయం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.అన్న సినిమాలు తీసి నష్టాల పాలు అయినప్పుడు సినిమాలు చేసి అన్నకు సహాయం చేసేవాడు ఎన్టీఆర్.అలాగే తారకరత్నకు కూడా కావాల్సిన సహాయం అందించేవాడంట.తారకరత్న కష్టాల్లో ఉన్నప్పుడు ఇల్లు గడవని సమయంలో లక్షలకు లక్షలు సహాయం అందించేవాడని సమాచారం.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ విషయం స్వయంగా తారకరత్ననే ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.నేను చేసే సహాయం గురించి ఎవరి దగ్గర చెప్పకు అని ఎన్టీఆర్ మాట కూడా తీసుకున్నాడంట.అటు అన్నకు ఇటు తమ్ముడికి సహాయం చేస్తూ నిజంగా అన్నదమ్ములు అంటే ఇలాగే ఉండాలి అంటూ అందరి అభిమానాన్ని పొందుతున్నాడంటూ అభిమానులు పొంగిపోతున్నారు.నిజంగా ఎన్టీఆర్ గ్రేట్ కదా.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఈ అన్నదమ్ముళ్ల బంధం గురించి అలాగే తారకరత్నకు ఎన్టీఆర్ చేస్తున్న ఈ సాయం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.