విప్పేముందు ఎవ‌రు ఉన్నా ప‌ట్టించుకోను బోల్డ్ గా చెప్పిన దిశాప‌టానీ

418

ఇక సినిమా ప‌రిశ్ర‌మ అంటేనే న‌టులు, అందం ఆనందం విలాసాలు ఇవే క‌నిపిస్తాయి.. ఇది ఓ రంగుల ప్ర‌పంచం అనే చెప్పాలి.. అందుకే ఇక్క‌డకు ఎంట్రీ ఇచ్చే అమ్మాయిలు త‌ప్ప‌కుండా త‌మ అవ‌కాశాల విష‌యంలో అన్నింటికి తెగించి రావాల్సిందే.. ఇక ఇటీవ‌ల మీటూ ఉద్య‌మం కూడా ఉవ్వెత్తున సాగుతున్న సంగ‌తి తెలిసిందే, అయితే కొంద‌రు హీరోయిన్లు దీనికి మ‌ద్ద‌తు తెలుపుతుంటే మ‌రికొంద‌రు మాత్రం పెద్ద ప‌ట్టించుకోవ‌డం లేదు.. అస‌లు ఇలాంటివి చాలా కామ‌న్ అనేలా కొంద‌రు కొట్టిపారేస్తున్నారు.. మ‌రికొంద‌రు అయితే అస‌లు ఇలాంటివి లేవు అని సినిమా ప‌రిశ్ర‌మ‌పై కొంద‌రు కావాల‌నే దుష్ర్ర్పాచ‌రం చేస్తున్నారు అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Image result for దిశాప‌టానీ

కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను పోస్టు చేసి కలకలం రేపిన దిశా పటానీ, ఆ ఫోటో షూట్ గురించి తన మనసులోని మాటలు చెప్పేసింది. హీరోయిన్‌ గా అవకాశాలు రావాలంటే, ఇటువంటి ఫోటో షూట్లు తప్పనిసరి అని అంది. ఫోటోలు దిగుతుంటే, కొందరు ఒకే కోణం నుంచి చూస్తున్నారని, తనకు మాత్రం కెమెరా మాత్రమే కనిపిస్తుందని చెప్పింది.

ఆ సమయంలో తన ఎదురుగా ఎవరు ఉన్నారన్న విషయాన్ని పట్టించుకోబోనని, అసలు సిగ్గు అన్న పదం గురించి కూడా ఆలోచించనని అంటోంది. సిగ్గు గురించి ఆలోచించేవాళ్లు, ఈ పరిశ్రమ గురించే ఆలోచించకూడదని, అసలీ ఫీల్డ్‌ లోకి రాకూడదని అన్నీ తెలిసిన అనుభవజ్ఞురాలి మాదిరి చెప్పుకొచ్చింది. సినీ పరిశ్రమ గ్లామర్ ప్రపంచమని, దానిలో ఉన్నప్పుడు అలాంటి వాటిని పట్టించుకోకూడదని జూనియర్లకు సలహా ఇస్తోంది దిశా పటానీ.అయితే దిశాప‌టానీ మాట ఎలా ఉన్నా కొంద‌రు భామ‌లు మాత్రం ఇప్పుడు త‌మ అంద‌చందాల‌ని మ‌రింత హాట్ గా చూపిస్తున్నారు అస‌లు బోల్డ్ నెస్ ఆ ఫోటోల‌తో మైకం క‌ప్పేస్తున్నారు. ఇక రీ ఎంట్రీ ఇస్తున్న భామ‌లు పిల్లలు ఉన్నా స‌రే త‌మ అంద‌చందాల‌ను ఆర‌బోత‌గా చూపిస్తున్నారు. మ‌రి ఇప్పుడు దిశాప‌టానీ కామెంట్ల పై మీ అభిప్రాయం తెలియ‌చేయండి.