ఎన్టీఆర్ జీవితంలో చేసిన త‌ప్పులు ఎవ‌రూ క్ష‌మించ‌లేరు ఎన్ని దాడులు చేశారంటే

504

నంద‌మూరి తార‌క‌రామారావు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎత్తుప‌ల్లాలు చూసిన వ్య‌క్తి.. కాని ఆయ‌న జీవితంలో చేసిన కొన్ని త‌ప్పులు ఉన్నాయి.. ఇంత‌కీ ఆ లెజెండ‌రీ నటుడు జీవితంలో ఎటువంటి త‌ప్పులు చేశాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సూప‌ర్ స్టార్ కృష్ణ‌కి ఆయ‌న‌కి అస‌లు ప‌డేది కాదు.. వ్యంగ్యంగా చిత్రాలు తీశార‌ని, ఆయ‌న పాత్ర‌లో న‌టించిన కోట‌ని కూడా విమ‌ర్శించారు ఎన్టీఆర్ ..ఇక మండ‌లాదీశుడు సినిమాలో కోట శ్రీనివాస‌రావు వ్యంగ్యంగా ఎన్టీఆర్ గా న‌టించ‌డంతో, అత‌న్ని చంపాలి అని ఎన్టీఆర్ అభిమానులు మ‌నుషులు భావించారు ఆయ‌న పై దాడికి దిగారు. ఒకానొక స‌మ‌యంలో సూప‌ర్ స్టార్ కృష్ణ పై రాళ్ల‌తో దాడి చేశారు ఆ స‌మ‌యంలో, కృష్ణ కంటికి గాయం అయింది, ఆయ‌న ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ఇకఆ స‌మ‌యం నుంచి ఆయ‌న‌కు కృష్ణ‌కు స‌రైన స‌త్సంబంధాలు ఉండేవి కావు.

Image result for ramarao

ఇది పెద్ద వివాదం అవ‌డంతో ఎన్టీఆర్ అభిమానులు ఎక్క‌డికి వెళ్లినా, కోటా శ్రీనివాస‌రావుని వ‌ద‌ల‌క‌పోవ‌డంతో, కోట శ్రీనివాస‌రావు ఎన్టీఆర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి క్ష‌మాప‌ణ అడిగారు. ఆ స‌మయంతో ప‌త్రిక‌ల్లో ఈ క్ష‌మాప‌ణ గురించి పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి. తోటి క‌ళాకారుడిపై ఇలాంటి దాడి జ‌ర‌గడం పై ఆయ‌న ఖండించ‌క‌పోవ‌డంతో ఆయ‌న ప‌ద్ద‌తిపై అంద‌రూ విమ‌ర్శ‌లు కూడా చేశారు.. ఇక దేశంలో ఇందిరా గాంధీ స‌ర్కారు. కుటుంబ నియంత్ర‌ణ కోసం, ఒక‌రే ముద్దు ..ఇద్ద‌రు హ‌ద్దు,ఇక పై వద్దు అనే నినాదం తీసుకువ‌చ్చారు. ఇకమిగిలిన దేశాలు కూడా ఈ ప‌ద్ద‌తిని పాటించాయి.. కాని ఏపీలో ఆయ‌న మాత్రం ఇటువంటి విధానాల‌కు దూరంగా ఉన్నారు.

Image result for ramarao

మ‌న‌ది ప్ర‌జాసామ్య ప్ర‌భుత్వం, ఎమెర్జెన్సీ స‌మ‌యంలో నాటి సంజ‌య్ గాంధీ చేసిన నియంతృత్వ పోక‌డ‌లు అంద‌రూ వ్య‌తిరేకించారు.. ఇక ఎన్టీఆర్ మ‌హిళ‌ల‌కు చిన్న వ‌య‌సులో పెళ్లి చేయ‌డం అనే విష‌యంపై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేదు..ఇలా చిన్న‌త‌నంలో బిడ్డ‌ల‌కు జ‌న్మనివ్వ‌డం అలాగే వారు ఇబ్బందులు ప‌డ‌టం అనే ప‌ద్ద‌తిని ఆయ‌న వ్య‌తిరేకించ‌లేదు. పైగా ఎంత మంది ఎక్కువ పిల్ల‌లు ఉంటే అంత మంచిది అనేలా ప్ర‌క‌ట‌న చేసేవారు, సీఎంగా ఉండి కుటుంబ నియంత్ర‌ణ‌కు ఆయ‌న ఎటువంటి ప్రజానిర్ణ‌యాలు తీసుకోలేదు.

Image result for ramarao

ఇక త‌మ సొంత సామాజిక వ‌ర్గం వారు పిల్ల‌ల్ని ఎక్కువ‌గా క‌ని, వారి సంతానం వృద్ది చేసి మ‌న సామాజిక వ‌ర్గ ఓటుబ్యాంకు పెర‌గాలి అని తెలియ‌చేశారు. చిన్న‌త‌నంలో అమ్మాయిలు గ‌ర్బ‌వ‌తులు అవుతున్నా వారిని ప‌ట్టించుకున్న పాపాన పోలేదు.. దీనిపై క‌ఠిన చ‌ట్టాలు అమ‌లు చేయ‌మ‌ని మేధావులు కోరినా, ఆయ‌న వీటిని ప‌ట్టించుకోలేదు.. ఇక ఎన్టీఆర్ ఆయ‌న భార్యని కూడా స‌రిగ్గా చూడ‌లేదు అంటారు…బ‌స‌వ‌తార‌కంతో క‌లిసి 11 మంది పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చారు. దీంతో ఆయ‌న సామాజిక చైత‌న్య లేమి ఎంతో అనేది తెలిసి వ‌చ్చింది అంద‌రికి.. ఇలా ఆమె పిల్ల‌ల‌కు జ‌న్మ‌నివ్వ‌డం, వారి ఆల‌నా పాల‌నా చూసుకోవ‌డం, ఇంట్లో ప‌నివారు ఉండ‌టంతో ఎంతో ఇబ్బంది ప‌డి పిల్ల‌ల్నిపెంచారు.

Related image

చివ‌ర‌కు కొన్ని రోజుల‌కు బ‌స‌వ‌తార‌కం ఆరోగ్యం క్షీణించింది…ఆమె కుటుంబం కోసం ప్రాణ త్యాగం చేసింది అంటారు..చివ‌రిరోజుల్లో ఆమె క్యాన్స‌ర్ తో మ‌ర‌ణించింది .ఆ కుటుంబానికి అంత పేరు తీసుకువ‌చ్చిన ఆమెని మాత్రం ఎవ‌రూ స్మ‌రించుకోరు.. కేవ‌లం ఓ క్యాన్స‌ర్ ఆస్ప‌త్రి క‌ట్టి ఆమె పై ఇష్టాన్ని చూపించారు.. త‌ర్వాత ఎన్టీఆర్ రెండో వివాహం ల‌క్ష్మీపార్వ‌తిని చేసుకున్నారు.. ఎన్టీఆర్ కు ఎప్ప‌టి నుంచో జాత‌కాలు- జ్యోతిష్యాలు అంటే న‌మ్మ‌కం.. ఉద‌యం నాలుగుగంట‌ల‌కు లేచి పూజ కూడా చేస్తారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ స‌మ‌యంలో ఓ జ్యోతిష్యుడు చెప్పిన మాట విని ఆయ‌న ఎంతో పెద్ద త‌ప్పు చేశారు అంటారు.. ఆయ‌న‌కు ల‌క్ష్మీపార్వ‌తి జాతకం చాలా బాగుంది అని వారి ఇద్ద‌రికి ఓ పుత్రుడు జ‌న్మిస్తే ఆ బిడ్డ మ‌హ‌జ్జాత‌కుడు అవుతాడు అని, ఆయ‌న న‌మ్మే జ్యోతిష్యుడు చెప్పాడు. ఇక ఆయ‌న అంత వ‌య‌సులో కూడా ఆమెతో బిడ్డ‌ని క‌నాలి అని ప్ర‌య‌త్నించారు.. దీని కోసం స్టెరాయిడ్స్ వాడారు అని అంటారు. అప్ప‌టికే ఆయ‌న‌కు హృద్రోగం ఉండ‌టం ఇలా రోజూ స్టెరాయిడ్స్ తీసుకోవ‌డంతో ఆయ‌న మ‌ర‌ణించారు అని అంటారు.. ఎంతో లెజెండ్ గా పేరు తెచ్చుకున్నా చివ‌ర‌కు ఇటువంటి విమ‌ర్శ‌లు ఆయ‌న మూట‌గ‌ట్టుకున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కూడా ఫెయిర్ గా తెలియ‌చేయండి.