నాటకమా నాకటమా జుర్రేస్తున్న అమ్మాయి అబ్బాయి దారుణమైన వీడియో

477

సినిమా అంటే 24 క్రాఫ్ట్ క‌లిసి చేసే ప‌ని.. ముఖ్యంగా వినోదం అందిచే సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ గా స‌క్సెస్ అయితే, ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా, సినిమాకు వెళ్లేలా చేస్తాయి.. కాని ఇప్పుడు ఇలా ఫ్యామిలీ ఆడియన్స్ కు క‌నెక్ట్ అయ్యే సినిమాలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయి అని అంటున్నారు రివ్యూయిస్టులు.. ఇప్పుడు కుటుంబ క‌ధా చిత్రాలకంటే మ‌సాలా కంటెంట్ తో సినిమాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా యువ‌త ఇలాంటి సినిమాల‌ను కోరుకోవ‌డం, ఈ సినిమాల‌ను హిట్ చేయ‌డంతో ఈ సినిమాల‌పైనే ఎక్కువ ద‌ర్శ‌కులు ఫోక‌స్ చేస్తున్నారు.

Image result for natakama treaser

సినిమా అంతా మసాలా ఉండ‌క‌పోయినా అక్క‌డ‌క్క‌డా విచ్చ‌ల‌విడిగా వీరి న‌ట‌న ఉండ‌టంతో, ఇవి హిట్ అవుతున్నాయి..ఆర్ఎక్స్ 100 సినిమా ట్రైల‌ర్‌లో లిప్ లాక్ సీన్స్ చూపించ‌డం తో బాగా హైప్ వ‌చ్చింది, త‌ర్వాత విడుద‌లైన ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో.. ఇప్పుడు అంతా దానిపైనే దృష్టి పెట్టారేమో అనిపిస్తుంది. తాజాగా నాట‌కం అనే మూవీ ట్రైల‌ర్ రిలీజైంది. ఇందులో ఆశిష్‌ గాంధీ, ఆషిమా హీరోహీరోయిన్లుగా న‌టించారు. రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ సమర్పణలో కల్యాణ్‌ జి. గోగణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఆర్ఎక్స్ 100 స‌క్స‌స్ కావ‌డంతో ఆ స్థాయిలో సినిమాను తీసార‌నేలా ఉంది ట్రైల‌ర్.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ ట్రైల‌ర్ చూసిన‌వాళ్లు నాట‌కం కాదు.. నాక‌టం అని పెట్టాల్సింది అంటున్నారు. అలా ఉంది ట్రైల‌ర్‌లో నోట్లో నోరు పెట్టి జుర్రేయ‌డం. ఏదో ఆర్ఎక్స్ 100 స‌క్స‌ెస్ అయ్యింది క‌దా అని అలాగే సినిమా తీస్తే చూసేయ‌డానికి ప్రేక్ష‌కులు సిద్ధంగా వున్నారని అనుకుంటున్నారేమో అని కామెంట్లు వ‌స్తున్నాయి. గ‌తంలో రాఘ‌వేంద్ర‌రావు సాంగ్స్ లో హీరోయిన్ల బొడ్డుద‌గ్గ‌ర పండ్లు పూల‌తో కొట్ట‌డం చేయించేవారు.. దానికి ఓ బ్రాండ్ గా ఆయ‌న నిలిచారు. ఈ త‌రంలో యువ ద‌ర్శ‌కులు ఇలా లిప్ లాక్ తో యువ‌త‌ను ఎక్క‌డికి తీసుకువెళుతున్నారు అని, మ‌హిళాసంఘాలు పెద్ద‌లు కూడా మండిప‌డుతున్నారు. పోని ఇలాంటి సినిమాలు చూడ‌క‌పోయినా టీవీల్లో వ‌చ్చే యాడ్ల వ‌ల్ల కూడా, యువ‌త పిల్ల‌లు చెడిపోతారు అని చెబుతున్నారు. మ‌రి ఈ ట్రైల‌ర్ల‌లో మ‌సాలా త‌గ్గిస్తే ప్రేక్ష‌కులు సినిమాకి వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి అని, వారి వాద‌న‌. చూడాలి ఎప్ప‌టి వ‌ర‌కూ ఈ ట్రెండ్ కొన‌సాగుతుందో. చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.