డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో నారా రోహిత్

370

నారా రోహిత్ సినిమాల ప‌రంప‌ర కొన‌సాగించాలి అని చూస్తున్నారు…దర్శకుడు చెైతన్య దర్శకత్వంలో నారా రోహిత్ తాజాగా ఓ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమా 1971 కాలం నాటి యుద్ద నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న సినిమా.. ఇది ఒక పిరియాడిక్ సినిమా అని చెప్ప‌వ‌చ్చు… ఇక కొత్త త‌ర‌హ చిత్రాల‌లో నటించాలి అని అనుకునే నారా రోహిత్ ఈ క‌థ విన‌గానే వెంట‌నే ఒకే చేశాడు.

Image result for nara rohit

హీరోగా కాకుండా ఓ కొత్త క్యారెక్ట‌ర్ లో రోహిత్ ఈ చిత్రంలో నటించబోతున్నారని తెలుస్తోంది. ఈ పీరియాడిక్ చిత్రంలో తాను ఓ హీరోగా కాకుండా, చిత్రంలోని ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడట… ఈ సినిమా నారా రోహిత్ తన కెరీర్ లోనే ఓ మైలురాయిగా నిలిచిపోవాలి అని చూస్తున్నారు…అందుకే తానే నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని అంతే స్థాయిలో రూపొందించాలని నిర్ణయించుకున్నారు..

Image result for nara rohit

ఈ చిత్రంలో మిగిలిన నటీనటులు కూడా రోహిత్ సెల‌క్టీవ్ గా తీసుకుంటున్నారు.. ఈ సినిమాపై చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.. ఎటువంటి విష‌యాల‌ను బ‌య‌ట‌కు తెలియ‌నివ్వ‌డం లేదు…మ‌రి చూడాలి ఈ కొత్త కాన్సెప్ట్ మూవీ ఎలా ఉండ‌బోతోందో.