నారా రోహిత్ ‘వీర భోగ వసంతరాయలు’ టీజర్ విడుదల..

370

వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నారా రోహిత్..ప్రస్తుతం రోహిత్ నటిస్తున్న సినిమా వీర భోగ వసంతరాయులు సినిమా విడుదలకు సిద్దమవుతోంది..ఈ సినిమా టీజర్ చిత్ర యూనిట్ నిన్న విడుదల చేసారు..నారా రోహిత్ సరసన శ్రియ శరణ్ నటిస్తుండగా సుదీర్ బాబు, శ్రీ విష్ణు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు..క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మార్క్ కే రాబిన్ సంగీతం సమకూరుస్తుండగా, బాబా క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై అప్పారావు బెల్లన నిర్మిస్తున్నారు. ఇంద్రసేనా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది..