హాస్పిటల్ లో అన్న హరికృష్ణ మృతదేహన్ని చూసి బోరున ఏడ్చిన బాలయ్య.!

497

సినీ, రాజకీయ రంగంలో పెను విషాదం చోటు చేసుకుంది. సినీ హీరో, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ(61) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నల్గొండ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి హైదరాబాద్‌ వస్తుండగా అన్నేపర్తి దగ్గర డివైడర్‌ను ఢికొట్టిన కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. దీంతో కారులోంచి బయటకు పడిపోయిన హరికృష్ణకు తలకు, శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి హరికృష్ణను స్థానికులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు చికిత్స అందించేందుకు ప్రయత్నించినా.. ఆయన శరీరం సహకరించకపోవడంతో కన్నుమూశారని సమాచారం. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది.అయితే తన అన్న మరణవార్త విన్న బాలకృష్ణ నార్కట్ పల్లి హాస్పిటల్ కు వెళ్ళాడు.మరి అక్కడ ఏం జరిగిందో చూద్దామా.

Image result for balakrishna and harikrishna images in hospital

ఒంగోల్ లో ఒక పెళ్లి కోసం అని స్నేహితులతో కలిసి కారులో వెళ్తున్నాడు.అయితే వెళ్తున్న సమయంలో నల్గొండ జిల్లాలో చనిపోయాడు.అయితే ఈ సంఘటన తెల్లవారుజామున 4 గంటల సమయంలో జరిగింది.అయితే ఈ వార్త విన్న వెంటనే నందమూరి కుటుంబం ఒక్కసారిగా దిగ్బంతి చెందింది.తెల్లవారు జమున కావడంతో నందమూరి బాలకృష్ణ జాకింగ్ కోసం అని నిద్రలేచాడు.ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్ ఉండడంతో వెళ్ళాలని కొంచెం ముందుగానే నిద్రలేచాడు.అయితే జాకింగ్ వేల్లివచ్చెంతవరకు తన అన్న మరణవార్త గురించి బాలకృష్ణకు తెలియదు.జాకింగ్ వెళ్ళివచ్చిన తర్వాత ఎన్టీఆర్ బాలకృష్ణకు ఫోన్ చేసి చెప్పాడు.నాన్న చనిపోయాడు.

Image result for balakrishna and harikrishna images in hospital

నల్గొండలో యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అని చెప్పాడు. దీంతో బాలయ్య ఒక్కసారిగా షాక్ అయ్యాడు.తన అన్న మరణ వార్తను తట్టుకోలేపోయాడు.వెంటనే తన కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పాడు.ఎంత విభేదాలు ఉన్న సొంత అన్న కాబట్టి హరికృష్ణ మరణం బాలయ్యను కృంగదీసింది. పైకి ఒకరితో ఒకరు మాట్లాడకున్నా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కలుసుకుంటూనే ఉన్నారు.వెంటనే కుతుల్లిద్దరికి ఫోన్ చేసి సమాచారం అందించాడు.వెంటనే వారు ఇంటికి చేరుకున్నాడు.వెంటనే అన్న మృతదేహాన్ని చూడాలని నార్కట్ పల్లి లోని కామినేని హాస్పిటల్ కు చేరుకున్నాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అన్న మృతదేహాన్ని చూసి బాలకృష్ణ తట్టుకోలేకపోయాడు.మృతదేహాన్ని పట్టుకుని భోరున ఏడ్చాడు. పక్కన ఉన్న ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ను పట్టుకుని ఆపకుండా ఏడ్చాడు.పెద్ద దిక్కును మేము కోల్పోయాం అని బాలయ్య కంట నీరు పెట్టుకున్నాడు.వెంటనే మృతదేహాన్ని హైదారాబాద్ తరలించాలని డాక్టర్స్ ను కోరాడు.ఆ తర్వాత హాస్పిటల్ నుంచి బయటకు వస్తు కంటనీరు స్పష్టంగా కనిపించింది. మాసాబ్ ట్యాంక్ లో ఉన్న హరికృష్ణ ఇంటికి అభిమానులు సినీ ప్రముఖులు చేరుకుంటూన్నారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. హరికృష్ణ మరణం గురించి బాలయ్య ఏడ్చినా ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.