ఈ నటీనటుల చావుకు కారణాలు తెలిస్తే షాక్

945

సినీ జీవితం అదో గొప్ప‌రంగుల క‌ల‌. తార‌లుగా మెరిసిపోతే ఇక జీవితం ద‌న్య‌మ‌నుకునేవారు చాలామందే ఉంటారు. కెమేరా ముందు లైట్స్ ల మ‌ద్య మొఖానికి రంగు పూసుకుని ద‌ర్శ‌కుడి యాక్ష‌న్ అనే మాట కొర‌కు ఎదురుచూస్తుంటారు. పారితోషికం మాట ప్ర‌క్క‌న పెడితే.. సినీమా ఇండ‌స్ట్రీ లో ప్ర‌మోట్ కోసం, అభిమానుల‌ను, డైర‌క్ట‌ర్ల‌ను మెప్పుకోసం వీరు ప‌డే శ్ర‌మ ఇంతా అంతా కాదు. విదేశాల‌లో షూటింగ్ లు ఉంటే ఇకేం ఎంజాయ్ కొద‌వేలేదు. కాని నిజ జీవితం వెళ్లితే మాత్రం ప‌రిస్థితి వేరుగా ఉంటుంది. ఎదో ఒక స‌మస్య‌ల సుడిగుండంలో ప‌డి కొట్టు మిట్టాడున్న వారు ఇండ‌స్ట్రీ లో ఇప్ప‌టికి ఉన్నారు. కేరియ‌ర్ పై ఉన్న శ్ర‌ధ్ద త‌మ ఆరోగ్యం చూప‌క‌పోవ‌డం, మెంట‌ల్ గా ఎద‌గ‌క‌పోవ‌టం, ఎదో క్ష‌ణి కావేశాల‌కు తోంద‌ర ప‌డి త‌మ ప్రాణాల‌ను అర్ధాంత‌రంగా ముగింపు ప‌లుకుతున్న‌వారే ఎక్కువ‌. ప‌ట్టుమ‌ని నాలుగు ప‌దుల వ‌య‌స్సు దాట‌క‌ముందే త‌మ వ‌య‌స్సుకు ముగింపు ప‌లుకుతున్నారు. సినీ ఇండ‌స్ట్రీలో స‌హ‌జ మ‌ర‌ణాలు చాలా తక్క‌వే అని చెప్ప‌వ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌లు కొన్నితీసుకుందాం..

ఈ క్రింది వీడియో ని చూడండి

సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మీ ఈమె తెలుగు, తమిళం, కన్నడం మళయాలం, హిందీ భాషలలో నటించింది. స్మిత తన జీవితాంతం అవివాహితగానే ఉండిపోయింది. ఈమె 1996, సెప్టెంబరు 23 న మద్రాసులో ఆమె ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఆమె చావుకు అనేక కారణాలు చెప్పుకొచ్చారు. ప్రేమ విఫలం అయిందని, ఆర్ధిక సమస్యలు కారణమని అనేక రకాల వార్తలు వచ్చాయి. కాని ఆమె చావు ఇప్పటికి మిస్టరీగానే ఉంది.

Image result for divya bharathi

దివ్యభారతి..మద్యం మత్తులో ఏడవ అంతస్థు నుంచి జారిపడి చనిపోయింది అనేది మనకు తెలిసిన విషయం. కానీ గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న సాజిద్ మెడమీద మీద నుంచి తోసేసి చంపేశాడని చెబుతారు. వారికి పెళ్లైన కూడా ఎప్పుడు సవ్యంగా కాపురం చేసింది లేదని చెబుతారు. ఈ దివ్యభారతి మరణం కూడా మిస్టరీగానే ఉండిపోయింది.

Image result for prathyusha

ప్రత్యూష… అచ్చ తెలుగు అమ్మాయి. అందం, అభినయంతో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంది. హీరోయిన్ నుంచి స్టార్ హీరోయిన్ గ ఎదుగుతున్న సమయంలో తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. ప్రత్యూష మరణం కూడా ఒక మిస్టరీగానే ఉండిపోయింది. ఇక ప్రత్యూషను ఎవరో రేప్ చేసి చంపేశారని, అది కూడా అప్పటి రూలింగ్ పార్టీకి సంబందించిన వారని ఒక రూమర్ ఉంది. కానీ ఆమె ఎలా చనిపోయిందో ఇప్పటికి కూడా ఒక మిస్టరీగానే ఉండిపోయింది.

Image result for భార్గవి

భార్గవి… ఈమె మరణం కూడా మిస్టరీనే. బావా అని పరిచయం చేసిన వ్యక్తి ఆమె భర్త అని చనిపోయేంత వరకు ఎవరికీ తెలీదు. గుంటూరు లోని ఒక చిన్న పల్లెలో ఉండేది తల్లి. తండ్రి లేడు. చిన్నవయసులోనే తనకంటే వయసులో చాలా పెద్దవాడైన వ్యక్తితో ప్రేమ పెళ్లి జరిగిపోయాయి. భార్యాభర్తల గొడవల కారణంగా ఆమెను చంపేసి అతను కూడా చనిపోయాడు. సీరియల్స్ నుంచి హీరోయిన్ గా ఎదుగుతునం సమయంలో ఆమె చనిపోవడం అప్పట్లో పెద్ద సంచలనం.

Image result for uday kiran

ఉదయ్ కిరణ్… ఉదయ్ కిరణ్ ఎవరి సహాయం లేకుండా కష్టపడి ఇండస్ట్రీకి వచ్చి లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకొని హాట్రిక్ హిట్ లు కొట్టాడు. నువ్వు నేను సినిమా తరువాత ఉదయ్ కిరణ్ ఇమేజ్ అమాంతం పెరిగింది. ఎంత ఎత్తుకు ఎదిగిన పడిన కెరటంలా ఉదయ్ సినిమా కెరీర్ కూడా అమాంతం కిందకి పడిపోయింది. వరుస ప్లాప్ లు ఒకానొక దశలో ఉదయ్ కిరణ్ కి సినిమా ఛాన్స్ లు కూడా రాలేదు.డిప్రెషన్ లోకి వెళ్లిన ఉదయ్ కిరణ్ తన సొంత ఇంట్లో జనవరి 5 , 2014 లో ఆత్మ హత్య చేసుకున్నాడు.

Related image

కునాల్ సింగ్… ప్రేమికుల రోజు సినిమాతో సంచలన హీరో అయ్యాడు కునాల్ సింగ్. అయితే ఇతను కూడా ఉరి వేసుకుని చనిపోయాడు. అతని తండ్రి అతని గర్ల్ ఫ్రెండ్ వలన చనిపోయాడని కేసు పెట్టాడు. అయితే ఎలాంటి సాక్ష్యాలు దొరకకపోవడంతో ఆ కేసును కొట్టేశారు.

Related image

ఆల్ఫోన్సా… అమ్మానాన్నా తమిళ అమ్మాయి సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఆల్ఫోన్సా. ఆమె కూడా నిద్రమాత్రలు మింగి చనిపోయింది. ఆమె కారణంగానే ఆమె బాయ్ ఫ్రెండ్ చనిపోయాడు. అది జీర్ణించుకోలేక ఆమెకూడా నిద్రమాత్రలు మింగింది.

Image result for రంగనాథ్..

రంగనాథ్.. అలనాటి మేటి నటుడు రంగనాథ్.. అతని భార్య మరణంతో అయన కూడా డిప్రెషన్ లోకి వెళ్లి అంతుచిక్కని కారణాలతో చనిపోయాడు.

ఇంకా బాలీవుడ్ హీరోయిన్ జియాఖాన్, చిన్నారి పెళ్లి కూతురు హీరోయిన్ ప్రత్యూష బెనర్జీ..ఇలా చాలా మంది మరణాలు అంతుచిక్కని మిస్టరీలలాగానే ఉండిపోయాయి.. మరి పైన చెప్పిన నటీనటుల గురించి వారి మరణం వెనుక ఉన్న మిస్టరీల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.