మదర్స్ డే రోజు తన తల్లిని చూసి కుప్పకూలి ఏడ్చేసిన ఎన్‌టి్ఆర్..కారణం తెలిస్తే కన్నీళ్ళాగవు..

258

ప్రపంచంలో వెలకట్టలేనిది ఏదైనాఉంది అంటే అది అమ్మ..ప్రేమకు ప్రతి రూపం అమ్మ..త్యాగానికి నిదర్శనం అమ్మ..జీవితంలో ప్రతీ మనిషి ఋణపడి ఉన్నాడంటే అది కేవలం అమ్మకు మాత్రమే.. తన ప్రాణాలను పణంగా పెట్టి బిడ్డకు ప్రాణం పోస్తుంది..తన ఆకలిని మరిచి కన్న బిడ్డ ఆకలిని తీరుస్తుంది అమ్మ.. ప్రపంచంలో ప్రతీ వ్యక్తికి తొలిగురువు అమ్మే.. రాజ్యానికి రాజైనా తల్లికి మాత్రం బిడ్డే…బిడ్డకు గోరుముద్దలు తినిపిస్తూ ప్రపంచాన్నే మరిచిపోతుంది తల్లి..పిల్లల్లోనే తన ఆనందాన్ని వెతుక్కుంటుంది.. అలాంటి అమ్మ పత్రను గుర్తించిన ప్రపంచం ఆమె కోసం ఒక రోజును కేటాయించి తల్లి గొప్పతనం స్మరించుకునేలా చేస్తోంది..మాతృ దినోత్సవాన్ని తొలిసారిగా 1914 లో అమెరికాలో జరుపుకున్నారు..అమెరికాకు చెందిన అన్నా జర్విన అనే మహిళ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకోవడానికి ఆద్యురాలు..ఆమె 1908 లో మాతృ దినోత్సవం జరుపుకోవడానికి నిశ్చయించుకున్నరు..ఆమె తల్లి 1905 మే 9 న చనిపోయింది..దీంతో మే 9 న అమెరికా అధికారికంగా మాతృ దినోత్సవంగా జరుపుకుంటున్నారు..

Image result for ntr and his mother

ఎంతటి గొప్ప రాజైనా ఒక తల్లికి కొడుకే..ఈ సామెత మనకు చాలాచోట్ల వినిపించి ఉంటుంది..కదా..అందుకే చెబుతరు తల్లి ప్రాధాన్యత గురించి..ప్రతీ ఒక్కరికీ అమ్మే మొదటి దైవంగా చెబుతారు.. అటువంటి ప్రత్యేకమైన రోజే మదర్స్ డే..మదర్స్ డేను పురస్కరించుకొని పలువురు టాలివుడ్ ప్రముఖులు వారి తల్లితో ఉన్న అనుబంధాన్ని రెట్టింపు చేసుకునే విధంగా ఎంజాయ్ చేస్తున్నారు..అటువంటి వారిలో బంధాలకు అనుబంధాలకు ఆత్మీయతలకు ఎక్కువ విలువనిచ్చే మన తారక్ కూడా తల్లితో పాటు ప్రత్యేకమైన సమయాన్ని గడిపారు..

ఈ క్రింది వీడియో చూడండి

మదర్స్ డేను పురస్కరించుకొని తారక్ హరికృష్ణ మరణం తరువాత ఎంతో కృంగిపోయిన షాలిని గారికి తోడుగా నిలవడానికి ఎంతగానో ప్రయత్నించారు. .షూటింగ్ సైతం మానుకొని తన తల్లితో పాటు గడిపిన సందర్భాలు ఉన్నాయి..ఎందుకంటే మొదటి నుంచి వాళ్ళ బంధం అటువంటిది..ఎందరో ఉన్న తల్లి కొడుకుగా మాత్రమే ఎన్‌టి్ఆర్ బాగా తెలుసు..అటువంటి ఎటాచ్‌మెంట్ ఉన్న వీళ్ళిద్దరికీ కలిపి ప్రస్తుతం బిజీ షెడ్యూల్ ను క్యాన్సిల్ చేసుకొని మదర్స్ డే రోజున తన తల్లితో గడిపారట మన తారక్..మొత్తం షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకొని తనతో పాటు కాస్త ప్రైవేట్ టైమ్ను గడపదానికి ఫిక్స్ అయిపోయారు..ఈ విధంగా సోషల్ మీడియాలొ మదర్స్ డే సందర్భంగా ట్వీట్ చేస్తూ తన తల్లీన షాలిని గారికి మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేయడమే కాదు ఈ రోజు ఇంటిలో ప్రత్యెకమయిన వంటా వార్పు కార్యక్రమం కూడా ఎన్‌టి్ఆర్ చేసినట్టు టాక్..మొత్తానికి షాలిని గారికి ఓ మంచి కొడుకుగా ఎన్‌టి్ఆర్ చేసిన ఈ ప్రయత్నం ఆ తల్లికి తప్పక ఆనందాన్ని ఇచ్చి తీరుతుందని చెప్పాలి..మదర్స్స్డే నాడు ఎన్‌టి్ఆర్ తన తల్లితో గడిపిన క్షణాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..