జబర్దస్త్ నుండి మీనా అవుట్.. కొత్త జడ్జిగా స్టార్ హీరోయిన్

555

తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో ఓ క్రేజీ కామెడీ షోగా పాపులారిటీ సంపాదించుకొన్నది కార్యక్రమం జబర్దస్త్. ప్రముఖ నటుడు నాగబాబు, హీరోయిన్, పొలిటిషియన్ రోజా ఆ కార్యక్రమాన్ని ఇన్నాళ్లు జడ్జీలుగా వ్యవహరించారు. ఈ షోను మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. తెలుగు టెలివిజన్ హిస్టరీలోనే అత్యంత రేటింగ్ ఉన్న కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది. ఆ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు సినీ తెరకు పరిచయం అయ్యారు. అయితే ఇప్పుడు ఈ షోకు హోస్ట్ చేసేవారు కరువయ్యారు. ఇప్పటివరకు ఈ షోకి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు నాగబాబు, రోజా. అయితే వీరి ప్లేస్ లో మీనా శేఖర్ మాస్టర్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు మీనా ప్లేస్ లో మరొక స్టార్ హీరోయిన్ ను తీసుకురావాలనుకుంటున్నారు. మరి ఆ వివరాలు తెలుసుకుందామా.

ఈ క్రింది వీడియో చూడండి

నాగబాబు రోజా రాజకీయాల కారణంగా జబర్దస్త్ షోకి దూరమయ్యారు. వారిద్దరి ప్లేస్ లో శేఖర్ మాస్టర్ మీనా జడ్జిగా చేస్తున్నారు. అయితే మీనా ఎక్స్ట్రా జబర్దస్త్ కు మాత్రమే డేట్స్ ఇవ్వడంతో జబర్దస్త్ కు జడ్జి ప్రాబులం వస్తుంది. ఇప్పటికైతే ఇంకా రోజానే వస్తుంది కానీ నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ లలో వీరు రాకపోవచ్చు.అందుకే మరొక జడ్జి కోసం వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో జబర్దస్త్ హెస్ట్‌గా ఉండమని జయసుధను సంప్రదిస్తే అందుకు ఆమె నిరాకరించింది. నాగబాబు, రోజాను రీప్లేస్ చేసే ప్రాసెస్ లో జబర్దస్త్ నిర్వాహకులు సీనియర్ నటి జయసుధని సంప్రదించారట. కానీ ఆ ఆఫర్ ని ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోంది. కుటుంబ కథా చిత్రాల్లో నటిస్తూ క్లాస్ ఇమే‌జ్‌ని సొంతం చేసుకున్న జయసుధ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తరువాత కూడా కుటుంబ విలువలు ఉన్న పాత్రల్లో నటిస్తూ సక్సెస్ అవుతున్నారు.

Image result for meena

ఇలాంటి నేపధ్యంలో వల్గర్ కామెడీ తనకు సూట్ అవ్వదని జయసుధ సున్నితంగా తనకు వచ్చిన ఆఫర్ ని నిరాకరించినట్లు సమాచారం. నిజానికి ఈ షోకి జడ్జిగా వ్యవహరించడం కోసం జయసుధకి పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారట. కానీ ఆమె మాత్రం రాజీ పడలేదని సమాచారం. జయసుధ ఇలాంటి నిర్ణయం తీసుకొని మంచి పని చేసిందని, ఆమెకి ఇలాంటి వల్గర్ కామెడీ షోలు సెట్ కావని సినీ పరిశ్రమలో కొందరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జయసుధ కాదనడంతో ఆ షోకోసం మీనాని రెండు ఎపిసోడ్స్ కోసం అడిగారట. ఆమె ఒప్పుకుందని సమాచారం. దీంతో ఇక రెండు షోలకు శేఖర్ మాస్టర్, మీనా కలిసి హోస్ట్ చెయ్యనున్నారు..మరి జబర్దస్త్ గురించి జడ్జిగా మీనా బాగానే చేస్తుందా. ఒకవేళ జయసుధ అయితే ఎలా ఉండేది. మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.