జబర్దస్త్ నుండి మీనా OUT..కొత్త జడ్జిగా మెగాస్టార్ హీరోయిన్.. ఎవరో తెలిసి కోపంతో రగిలిపోతున్న రోజా

589

జబర్ధస్త్ కామెడీ షో ఇపుడు రాజకీయాలకు వేదిక అయింది. మొన్నటి వరకు ఈ షోలో జడ్జీలుగా వ్యవహరించి నాగబాబు, రోజాలు కూడా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడంతో వారి ప్లేస్‌లో మీనా,శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్‌లు జడ్జి ప్లేస్‌లో వచ్చారు.ఇక జబర్దస్త్ కామెడీ షో అనగానే ముందుకు గుర్తొచ్చేది ‘జబర్దస్త్’ జడ్జీలు రోజా, నాగబాబులే. స్క్రిట్స్‌లో చేసే కామెడీ చూసి నవ్వేవారి కంటే రోజా, నాగబాబుల రియాక్షన్ చూసి నవ్వుకుంటుంటారు చాలామంది. అంతలా ప్రేక్షకులకు దగ్గరయ్యారు రోజా, నాగబాబు. జబర్దస్త్ టీవీ షో వివాదాల్లో ఇరుక్కున్నప్పుడు కూడా వీరు ఈ ప్రోగ్రామ్‌కు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. ఇక ఈ ప్రోగ్రాంలో జడ్జిగా వ్యవహరించిన రోజా నగరి నుంచి మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసింది. అంతేకాదు గెలుపుపై ధీమా ఉంది. ఒకవేళ వైయస్ఆర్సీపీ అధికారంలో వస్తే మంత్రి పదవి ఖాయం అనే పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరోవైపు నాగబాబు కూడా తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన నుంచి నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసారు. ఈయన కూడా గెలుపుపై ధీమాగా ఉన్నారు. అంతేకాదు ఎన్నికల్లో ఎంపీగా గెలిచినా.. జబర్ధస్త్ ప్రోగ్రాంను విడిచిపెట్టనని చెప్పాడు.

Related image

ఇక జబర్ధస్త్ జడ్జెస్‌గా వ్యవహరిస్తోన్న మీనా, శేఖర్ మాస్టర్‌. జానీ మాస్టర్‌లపై ఆడియన్స్‌లో అనుకున్నంత రేంజ్‌లో క్రేజ్ రాలేదు. రోజా, నాగబాబు మాదిరి వీళ్లు జడ్జెస్‌గా మెరుపులు మెరిపించలేకపోతున్నారనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇక ఇపుడిపుడే మీనా కూడా తనదైన స్టైల్‌లో పంచ్‌లు వేస్తూ ప్రోగ్రాంకు రక్తి కట్టించే పనిలో పడింది. వారంలో గురు, శుక్రవారాలు ప్రసారమవుతున్న ఈ షోకు గురువారం జానీ మాస్టర్, శుక్రవారం శేఖర్ మాస్టర్ జడ్జెస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. వారికున్న సినిమా కమిట్‌మెంట్స్ కారణంగా వారంలో ఒక రోజు జడ్జెస్‌గా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది.జడ్డెస్‌గా వీరు నాగబాబు..స్పాంటినియస్‌గా స్పందించడం లేదనే టాక్ వినబడుతోంది. మొత్తానికి జబర్ధస్త్ షోకు నాగబాబు లేని లోటు ఉప్పు లేని పప్పుల..మసాలా లేని కూర లాగా తయారైందనే వాదనలు వినిపిస్తున్నాయి.ఇక ఈ వారం మాత్రం ఒకే వేదికపై మీనా, రోజా ఆడియన్స్‌ను కనువిందు చేయనున్నారు. మొత్తానికి జబర్ధస్త్‌ ప్రోగ్రాం చూసే ప్రేక్షకులు నాగబాబు ఎపుడు ఎంట్రీ ఇస్తాడా అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కానీ నాగబాబు మాత్రం ఎన్నికల తర్వాత వచ్చే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ ఫలితాలు వచ్చిన తర్వాతే జబర్ధస్త్ ప్రోగ్రాంలో ఆయన ఎంట్రీపై క్లారిటీ వస్తోంది. అప్పటి వరకు అభిమానులు ఓపిక పట్టాల్సిందే అని చెబుతున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

అయితే ఎక్ష్ట్రా జబర్దస్త్ తాజా ప్రోమో లో సడన్ గా మీనా మాయమయింది..ఆ స్థానంలో మాజీ హీరోయిన్ సంఘవి ఎంట్రీ ఇచ్చింది..సంఘవి తో పాటు రోజా కూడా జడ్జి గా కనబడింది..ఏవో కొన్ని కారణాల వలన్ మీనా ఈ షో నుంచి తప్పుకుందని ఆ స్థానంలో సంఘవి వచ్చినట్టు తెలుస్తోంది..ఎన్నో ఏళ్ళుగా కొనసాగుతున్న జబర్దస్థ్ షొలో జడ్జి ల మార్పు ఆసక్తికరంగా మారింది..నాగబాబు రోజాలు రాజకీయాల్లో బిజీ కవడంతో డ్యాన్స్ మాస్టర్లు జానీ, శెకహర్ మాస్టర్లను జడ్జిలుగా నియమించారు..మొదట మీనాను నియమించినా అది మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలింది..ఆమె స్థానంలో సంఘవి రావడంతో రోజా కొంత గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది..ఈ వ్యవహారంపై రోజా జబర్దస్త్ నిర్వాహకులను ప్రశ్నించినట్టు తెలుస్తోంది..ఏది ఏమైనా జబర్దస్త్ జడ్జిలుగా నాగబాబు రోజాలు ఉన్నప్పటి క్రేజ్ కొట్ట జడ్జిలతో రావడం లేదు..జబర్దస్త్ లో జడ్జిగా మీనాను తొలగించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..