మ‌హేష్ ఫ్యాన్స్ కూడా అదే ఫాలో అవుతున్నారు

337

మ‌హేష్ బాబు కొత్త సినిమాలో లుక్స్ మాత్రం అద‌రిపోయాయి… మ‌హేష్ బ‌ర్డ్ డే గిఫ్ట్ ఆయ‌న అభిమానుల‌ను ఎంతో ఖుషీ చేసింది..సూపర్‌స్టార్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మహేష్ 25వ చిత్రానికి కౌంట్‌డౌన్ అంటూ కొన్ని లెటర్స్ విడుదల చేయడం, ఆ లెటర్స్ అన్ని కలిపితే ‘రిషి’ అని పేరు రావడంతో.. చిత్ర టైటిల్ అదే అనుకున్నారంతా. కానీ రిషి జర్నీ అంటూ తాజాగా మహేష్ 25వ సినిమాకు సంబంధించిన టైటిల్‌ ‘మహర్షి’గా ప్రకటిస్తూ పస్ట్ లుక్ పోస్టర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

Image result for mahesh babu
మ‌హేష్ లుక్స్ ఈ సినిమాలో అంద‌రికి తెగ‌నచ్చేశాయి టాలీవుడ్ -హాలీవుడ్ ప్రిన్స్ కు ఇప్పుడు ఈ 25 వ సినిమా పెద్ద హిట్ ఇస్తుంది అని భావిస్తున్నారు అంద‌రూ.. ఏ హీరోకి అయినా మేజిక్ ఫిగ‌ర్ టార్గెట్, మూవీస్ అన్నీ హిట్లు ఇచ్చిన‌వే …అందుకే అదే త‌ర‌హా హిట్ అందిచ‌డానికి వంశీ ఇప్పుడు మ‌హేష్ తో సినిమాతో బీజీగా ఉన్నారు అని ఫ్యాన్స్ అంటున్నారు.. మొత్తానికి సినిమా ట్రైల‌ర్ కోసం ఇక వెయిటింగ్ అంటున్నారు ప్రిన్స్ అభిమానులు… ఇంకా దానికోసం కొద్ది నెల‌లు వెయిట్ చేయాల్సిందే. ఇక మ‌హేష్ లుక్స్ ను చూసి అదే స్టైల్ ఫాలో అవుతామ‌ని ట్వీట్ల‌ర్ – ఫేస్ బుక్ లోవైర‌ల్ చేస్తున్నారు.