కొరటాల శివ డైరెక్షన్ లో మహేష్ బాబు

342

కొర‌టాల శివ సినిమాలు మ‌హేష్ బాబు సినిమా అంటే ట‌క్కున రెండు హిట్ సినిమాలు గుర్తువ‌స్తాయి… ఇక తాజాగా కొర‌టాల శివ మెగాస్టార్ తో కొత్త ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడు క‌దా మ‌ళ్లీ ప్రిన్స్ తో కొత్త ప్రాజెక్ట్ ఏమిటి అని అనుకుంటున్నారా?

నిజ‌మే కంగారు ప‌డ‌కండి ఇటు కొరటాల మెగాస్టార్ సినిమా వ‌ర్క్ లో బిజీగా ఉన్నాడు అటు ప్రిన్స్ మ‌హేష్ బాబు వంశీపైడిప‌ల్లి సినిమాతో బిజిగా ఉన్నాడు మ‌రి ఈ కొర‌టాల డైరెక్ష‌న్ లో కొత్త సెట్స్ ఏమిటి అని మీ ఆలోచ‌.. దానికి ఇదే స‌మాధానం..

అది సినిమా కాదు యాడ్. ఇంతకు ముందు కృష్ణుడితో కలిసి చేసిన యాడ్‌ను ఇప్పుడు కొరటాల డైరెక్షన్‌లో వెన్నెల కిషోర్‌తో కలిసి చేస్తున్నారు మహేష్… కాకపోతే యాడ్ కాన్సెప్ట్‌ను చేంజ్ చేసినట్టున్నారు. అదేనండి.. అభి బస్ యాడ్. ఈ షూటింగ్‌కు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతే జ‌స్ట్ యాడ్… సినిమా అయితే చిన్న విష‌యం కూడా బ‌య‌ట‌కు రాకుండా ఉంటుందా?