మహేష్ చిత్రం ఆ రోజే విడుదల కానుంది

520

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన చిత్రం బ్ర‌హ్మోత్సవం. టాలీవుడ్ లో ఆయ‌న సినిమాల్లో కెళ్లా పెద్ద డిజాస్ట‌ర్ గా నిలిచింది.. ఇక ఈ సినిమా తో మ‌హేషే కాదు నిర్మాత కూడా చాలా న‌ష్ట‌పోయారు.. ద‌ర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కొత్త ప్ర‌య‌త్నాల జోలికి వెళ్లే సాహసం చేయ‌లేదు అనే చెప్పాలి.. ఈ సినిమాతో.

Image result for tamil brahmotsavam

 

అయితే మళ్లీ దాదాపు రెండు సంవత్సరాల తరువాత ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళ భాషలో అనిరుధ్ పేరుతో విడుదల చేస్తున్నారు.. దీంతో ఈ సినిమా తెలుగులో ప్రేక్ష‌కుల నుంచి పెద్ద రెస్పాన్స్ రాక‌పోయినా, త‌మిళ్ లో మంచి క‌లెక్ష‌న్లు రాబ‌డుతుంది అని అంటున్నారు త‌మిళ ఇండ‌స్ట్రీ ముఖ్యులు.

Related image

 

వాస్తవానికి ఈసినిమా అక్కడ ఆగష్టు 10న విడుదలకావాల్సి వుంది కానీ అదే రోజు లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం 2’ చిత్రం విడుదల కావడంతో ఈచిత్రాన్ని ఆగస్టు17న విడుదలచేస్తున్నారు…  టాలీవుడ్ పెద్ద నిర్మాత పివిపి నిర్మించిన ఈచిత్రాన్ని భద్రకాళి ఫిల్మ్స్ తమిళనాడు లో విడుదలచేస్తుంది… మ‌రి చూడాలి ప్రిన్స్ అనిరుధ్ సినిమా త‌మిళ ప్రేక్ష‌కులు ఎలా ఆద‌రిస్తారో.