కస్తూరి గుర్తుందా చివరకు అవకాశాలు లేక ఎంత దారుణమైన పని చేస్తుందో చూడండి

392

త‌మిళ మ‌ళ‌యాల సినిమాల్లో త‌న‌కంటూ ఓప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది క‌స్తూరి ఆమె సినిమాల‌కు ఫ్యాన్స్ ఇప్ప‌టికీ ఉన్నారు తెలుగులో కూడాప‌లు సినిమాలు చేసింది అయితే సినిమాల్లో ఉన్న స‌మ‌యంలోనే ఆమె యూకే కిచెందిన ఓ డాక్ట‌ర్ ని పెళ్లి చేసుకుని ఫారెన్ వెళ్‌లిపోయింది ఇక త‌ర్వాత సినిమాల్లోకి రాదు అని అనుకున్నారు కాని అనూహ్యంగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది అంతే కాదు టెల‌విజ‌న్ షోలు ప‌లు సినిమాలు చేస్తూ హీరోయిన్ నుంచి క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా చేస్తోంది అయితే పెళ్లి అయి పిల్ల‌వాడు ఉన్నా స‌రే హాట్ హాట్ అందాలు చూపిస్తా అంటోంది క‌స్తూరి, అయితే తొలిసారి హీరోయిన్ గా చేసిన క‌స్తూరి ఎవ‌రిపై విమ‌ర్శ‌లు చేయ‌లేదు. కాని రెండోసారి ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత‌, ప‌లు వివాదాల్లో వేలు పెట్టింది అంతే కాదు అనేక మంది చేత విమ‌ర్శ‌లు ఎదుర్కొంది.అన్న‌మ‌య్య మా ఆయ‌న బంగారం సినిమాలు ఆమెకు ఎవ‌ర్ గ్రీన్ అనే చెప్పాలి.

Image result for కస్తూరి

గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో తెలుగులో ఓ హీరో త‌న‌ని ప‌డ‌క గ‌దికి రప్పించుకోవ‌డానికి తెగ ట్రై చేశాడు అని బాల‌య్య పై ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేసింది ఈ భామ‌, అలాగే కాకుండా ఆ హీరోకి విలువ‌లు లేవు అని ప‌రువు తీసింది. ఇక హీరోయ‌న్ శ్రీదేవి చ‌నిపోతే మీడియా అంతా ఆమెని కీర్తించారు ఈ స‌మ‌యంలో ఎవ‌రూ చేయ‌ని ఓ నీచ‌మైన ప‌ని చేసి త‌న‌ ప‌రువు తీసుకుంది..శ్రీదేవి పోయింది కాబ‌ట్టి ఆమె పాటలు స‌న్నివేశాలు వేస్తున్నారు.అదే సన్నిలియోన్ చ‌నిపోతే ఏం వేస్తారు అంటూ న‌వ్వుతూ ఉన్న స్మైల్ ఎమోజి పెట్టింది.. ఇక త‌మిళ్ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ కూడా రాజ‌కీయాల్లోకి 20 ఏళ్ల క్రితం రాకుండా ఇప్పుడు వ‌చ్చి ఏం చేస్తారు అంటూ ఆయ‌న‌ని కామెంట్ చేసింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక త‌మిళ్ లో రాజ‌కీయ నాయకుల‌ని కూడా ఈమె టార్గెట్ చేసింది. త‌మిళ్ లో దిన‌క‌ర‌న్ ప‌వ‌ర్ ఫుల్ లీడ‌ర్, ఆయ‌న ద‌గ్గ‌ర ఉన్న 18 మంది ఎమ్మెల్యేల‌ను స‌గంగా చీలిస్తే హిజ్రాలు అవుతారు అని కామెంట్ చేసింది. దీంతో రాజ‌కీయంగా ఆమె పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి, అలాగే ఆమె ఇంటికి హిజ్రాలు వ‌చ్చి దాడి చేసే వ‌ర‌కూ ఈ సీన్ వెల్లింది. ఇక త‌మిళ బిగ్ బాస్ షో కామెంట్ చేసింది, త‌మిళ బిగ్ బాస్ షో హిందూ సంస్కృతిని నాశ‌నం చేసేలా జ‌రుగుతోంది అని దీనిని ఆపివేయాలి అని హిందువాదులు కోర్టుకు వెళ్లారు, దీనిపై ఆమె ప్ర‌శ్నిస్తూ ఈ కేసు పెట్టిన వారిని విమ‌ర్శిస్తూ, హిందుత్వం ఎవ‌రి సోత్తు కాదు ఈ కార‌ణం చెప్పి వివాద‌లు చేస్తున్న మీరు నిజ‌మైన ఉగ్ర‌వాదులు అని వారిని విమ‌ర్శించింది, చివ‌ర‌కు ఇలా వివాదాల‌తో అవ‌కాశాలు కూడా రాకుండా పోయాయి, ఇక ఐటెమ్ సాంగ్ లు చేయ‌డానికి కూడా ఆమె ఒప్పుకుంటోంది, టాప్ లెస్ ఫోటో షూట్ తో ఇటీవ‌ల కుర్ర‌కారుని హీటెక్కిస్తోంది. మ‌రిక‌స్తూరి గురించి ఈ వీడియెలో చూశారుగా దీనిపై మీఅ భిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.