మామగారు చనిపోయిన మూడురోజులకే సుమ ఏం చేసిందో చూడండి

1348

నటుడు రాజీవ్ కనకాల తండ్రి.. స్టార్ యాంకర్ సుమ కనకాల మామగారు దేవదాస్ కనకాల 5 రోజుల కింద కన్నుమూసిన సంగతి తెలిసిందే.. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈయన తుదిశ్వాస విడిచారు. ఈయన నటుడిగానే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా తెలుగు ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలను, నటులను పరిచయం చేసిన నటగురువు దేవదాస్. ఈయన పేరుతో ఓ యాక్టింగ్ స్కూల్ ఉంది. అక్కడే ఎందరో నటులు శిక్షణ తీసుకున్నారు. ఈయనతో ట్రైనింగ్ తీసుకున్న వాళ్లలో గొప్పగొప్ప నటులు కూడా ఉన్నారు. రజనీకాంత్‌, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్‌, శుభలేఖ సుధాకర్, నాజర్‌, ప్రదీప్ శక్తి, భానుచందర్‌, అరుణ్‌పాండ్యన్‌, రాంకీ, రఘువరన్ వంటి ప్రముఖులు సైతం ఆయన వద్ద శిక్షణ తీసుకున్నారు. సినీ నటులతోపాటు, టీవీలో ఉన్న నటులంతా దేవదాస్ కనకాల వద్ద నట శిక్షణ పొందినవారే. దర్శకుడిగా కూడా ఆయన గుర్తింపు సంపాదించుకున్నారు. రెండేళ్ల కింద దేవదాస్ కనకాల భార్య చనిపోయారు. అప్పట్నుంచి ఆయన ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది.

Image result for suma

అయితేఆయన మరణం రాజీవ్ కనకాల కుటుంబంలో పెనువిషాధం అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా సుమ ఏ విషాదం నుంచి అంత తేలికగా బయటపడలేకపోతుంది. అందుకే వర్క్ మీద కాన్సంట్రేట్ చేస్తుంది. ఇంట్లో ఖాళీగా ఉంటె జ్ఞాపకాలు గుర్తుకువచ్చి బాధపడాల్సి వస్తుందని వర్క్ మీద కాన్సంట్రేట్ చేస్తుంది. తన మామ చనిపోక ముందే సుమ కొన్ని పోగ్రామ్స్ కు ఒప్పుకుంది. అనుకోకుండా దేవదాస్ కనకాల చనిపోయాడు. అయితే తన కుటుంబంలో జరిగిన విషాదం వలన పోగ్రామ్స్ వాయిదా వెయ్యడం బాగుందని అనుకుని అంతకముందు ఒప్పుకున్నా పోగ్రామ్స్ ను ఫినిష్ చేస్తుంది.

ఈ క్రింద వీడియో చూడండి

ప్రస్తుతం సుమ చేతిలో అనేక పోగ్రామ్స్ ఉన్నాయి. అన్ని ఛానెల్స్ లో ప్రసారం అవుతున్న టాప్ పోగ్రామ్స్ అన్నిటికీ కూడా సుమనే యాంకర్. టీవీ పోగ్రామ్స్ మాత్రమే కాకుండా ఇంటర్యూలు, ఆడియో ఫంక్షన్స్ చేస్తూ యమ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం మన్మధుడు 2 సినిమా ప్రమోషన్స్ కోసం నాగార్జునను ఇంటర్యూ చేసింది. ఇది దేవదాస్ కనకాల చనిపోకముందు ఒప్పుకున్నా పోగ్రామ్. కాబట్టి అతను చనిపోయిన సినిమా ప్రమోషన్స్ ఆగకూడదని ముందు ఒప్పుకున్న ఇంటర్యూ పూర్తీ చేసింది. ఈ ఇంటర్యూ ప్రస్తుతం యూట్యూబ్ లో హల్చల్ చేస్తుంది. నాగార్జునను ఇంటర్యూ చేస్తున్న సమయంలో సుమ మోహంలో ఇంత తేడా కూడా ఉండకపోవడం విశేషం. మనసులోని బాధను బయటకు కనపడకుండా ఇంటర్యూ చేసింది. మనసులో కొండంత బాధను పెట్టుకుని కూడా షూటింగ్ లను అటెండ్ అవ్వడంతో అందరు షాక్ అవుతున్నారు. వర్క్ అంటే అంత డెడికేషన్ ఉంది కాబట్టే సుమ యాంకరింగ్ లో నెంబర్ 1 గా ఉన్నారని కొందరు కొనియాడుతున్నారు.మరి సుమ కనకాల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చెయ్యండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానెల్ ను సబ్ స్కైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చెయ్యండి.