హరికృష్ణ మృతదేహం చూడడానికి వచ్చిన రామ్ చరణ్ పై లక్ష్మి ప్రణతి షాకింగ్ కామెంట్స్

530

నందమూరి హరికృష్ణ మనల్ని వదిలేసి పోయి ఐదు రోజులు అవుతున్నా ఇంకా ఆయనను మరచిపోవడం మన వల్ల అవ్వడం లేదు.ఆయన ఒక్క ఎన్టీఆర్ కొడుకుగా కాకుండా ఒక రాజాకీయ నాయకుడిగా ఒక సినీ హీరోగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.అందుకే హరికృష్ణ మరణాన్ని ఎవ్వరూ అంత తేలికగా మర్చిపోలేకపోతున్నారు.అయితే హరికృష్ణ చనిపోయినప్పుడు చాలా మంది ప్రముఖులు చూడటానికి వచ్చారు.అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉన్నాడు.అయితే చరణ్ వచ్చిన సమయంలో ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు బయటపడ్డాయి.మరి ఆమె ఏమన్నదో తెలుసుకుందామా.

Image result for hari krishna death with chiranjeevi

హరికృష్ణ మరణవార్త తెలిసిన వెంటనే రామ్ చరణ్ హరికృష్ణ నివాసానికి చేరుకున్నాడు.బాధ పడుతున్న తన స్నేహితుడు ఎన్టీఆర్ ను ఓదార్చాడు.అలాగే చరణ్ చెప్తున్నా సమయంలో భావోద్వేగంతో పట్టుకుని ఏడ్చేశాడు ఎన్టీఆర్.అయితే కేవలం చూసి వెళ్లకుండా చరణ్ ఆ రాత్రి మొత్తం అక్కడే ఉన్నాడు.ఎన్టీఆర్ కు దైర్యంగా పక్కనే ఉంటూ అక్కడ జరగాల్సిన కార్యక్రమాలన్నిటి పర్యవేక్షిస్తూ దైర్యం ఇచ్చి నీకు నేనున్నా అంటూ భరోసా ఇచ్చి కాస్త మనోధైర్యాన్ని కలిగించాడు.అది చూసి అందరు కొనియాడారు.చరణ్ ఉన్నందు వలన ఎన్టీఆర్ కొంత బాధను అయినా తీర్చుకుంటాడు.పక్కన మంచిగా మాట్లాడేవాళ్ళు ఉంటె మన కష్టాలను మనం కొంచెం మర్చిపోతాం అని అనుకున్నారు.

Image result for hari krishna death with chiranjeevi

ఇలాంటి సమయంలోనే లక్ష్మి ప్రణతి చరణ్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది.ఆమె ఏమన్నదంటే.. ఇటువంటి ఒక సొంత అన్నయ్య ఎన్టీఆర్ కు ఉండి ఉంటె బాగుండేది.అన్ని అండగా చూసుకుంటున్న ఆ అభిమానం నిజంగా సొంతం అయ్యుంటే బాగుండు అని లక్ష్మి ప్రణతి కూడా భావించినట్టు సమాచారం.చరణ్ వెళ్తున్న సమయంలో థాంక్స్ చరణ్..దగ్గర ఉండి అన్ని చేసుకున్నావు.ముఖ్యంగా తారక్ ను కొంచెం బాధ నుంచి రిలాక్స్ అవ్వడానికి ట్రై చేశావు.

థాంక్స్ చరణ్ అంటూ చరణ్ దగ్గర కన్నీటి పర్యంతం అయ్యిందంట.అప్పుడు ఎన్టీఆర్ కలగజేసుకుని భార్యను ఓదార్చడంట.ఇదండీ హరికృష్ణ చనిపోయిన రోజు ఇంటికి వచ్చిన చరణ్ ను ఉద్దేశించి ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి అన్న వ్యాఖ్యలు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఎన్టీఆర్ కు చరణ్ తోడుగా ఉన్న విషయం గురించి అలాగే ఆ విషయంలో చరణ్ ను ఉద్దేశించి లక్ష్మి ప్రణతి అన్న మాటల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.