ఆఖరి నిమిషాల్లో ప్రాణాల కోసం పోరాడుతున్న కోవై సరళ…

905

కోవై సరళ తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక మలయాళీ కుటుంబంలో ఆమె జన్మించింది. చిన్నప్పుడు ఎంజీఆర్ సినిమాలు చూసి నటనపై ఆసక్తి పెంచుకొంది. చదువు పూర్తయిన తర్వాత తండ్రి మరియు సోదరి ప్రోత్సాహంతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది స‌ర‌ళ‌.

Image result for కోవై సరళ

ఆమె తొమ్మిదో తరగతిలో ఉండగా విజయ కుమార్, కె.ఆర్. విజయ సరసన వెల్లి రథం అనే సినిమాలో మొట్టమొదటి సారిగా కనిపించింది. పదో తరగతిలో ఉండగా ముంధనై ముడిచ్చు అనే సినిమాలో 32 ఏళ్ళ గర్భిణిగా నటించింది. రెండు సంవత్సరాల తరువాత చిన్నవీడు అనే సినిమాలో భాగ్యరాజా పాత్రకు తల్లిగా 65 ఏళ్ళ మహిళ పాత్రలో నటించింది.ఆమె సినిమాల్లోనే కాకుండా కొన్ని టీవీ కార్యక్రమాల్లో కూడా కనిపించింది.

Image result for కోవై సరళ

కోవై సరళ‌ 1962 ఏప్రిల్ 7 న జ‌న్మించారు ఆమె వయస్సు: 56 సంవత్సరాలు.. కోయంబత్తూర్, తమిళనాడులో ఆమె పుట్టింది.తమిళ తెలుగు భాషలు రెంటిలోనూ ఆమె అగ్ర‌న‌టిగా నటించారు. ఈమె ఇప్ప‌టి వ‌ర‌కూ వివాహం చేసుక‌లేదు. ఇప్పటిదాకా అన్నిభాష‌ల్లో సుమారు 750 సినిమాల్లో నటించింది. ఆమె తమిళనాడు రాష్ట్రప్రభుత్వం ప్రకటించే ఉత్తమ హాస్యనటి పురస్కారాలను మూడు సార్లు అందుకున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఓరి నీప్రేమ బంగారం కానూ అనే సినిమాకు నంది ఉత్తమ హాస్యనటి పురస్కారం అందుకున్నది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

చాలా మంది ఇండ‌స్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్నా చ‌వరి జీవిత మ‌జీలీ స‌మ‌యంలో వారు ఎంతో క్రింది స్ధాయికి చేరుకుంటారు ఆర్దికంగా కూడా ఎంతో కుంగిపోతారు తాజాగా కోవై స‌ర‌ళ కూడా అలాంటి ప‌రిస్ద‌తి ఎదుర్కొంటున్నారు. సినిమాల్లో ఆమె ఎంతో పేరు సంపాదించుకున్నా జీవితంలో తోడు లేదు అనే బాధ ఆమెకు ఉంది. ఆమెకు న‌లుగురు అక్క‌లు ఉన్నారు వారు అంద‌రూ లైఫ్ లో సెటిట్ అయ్యారు.. ఇప్పుడు ఆమె షుగ‌ర్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు అని తెలుస్తోంది, ఆమె ముఖం ఉబ్బి చాలా ఇబ్బంది ప‌డుతున్నారు అని తెలుస్తోంది. ఇక ఆమెను చూడ‌టానికి బంధువులు కూడా ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు అని తెలుస్తోంది. ఇక ఆమెకు పెళ్లికాక‌పోవ‌డంతో ఆమెకంటూ ఎవ‌రూ లేరు అందుకే ఆమె చివ‌రి రోజుల్లో చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు అని తెలుస్తోంది. చూశారుగా ఆమె త్వ‌ర‌గా కోలుకోవాలి అని కోరుకుందాం దీనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.