కొరటాల సినిమాలో చిరు సరసన హీరోయిన్ ఎవరో తెలుసా…!

412

వరుస హిట్లతో మాంచి ఊపు మీదున్న దర్శకుడు కొరటాల శివ భరత్ అనే నేను తరువాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయనున్నారు..ఈ సినిమాలో చిరు రైతు పాత్ర పోషిస్తారని, మంచి సోషల్ మెసేజ్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం..ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం చిరు అనుష్క కాజల్ వంటి సీనియర్ హీరోయిన్లను సూచించినప్పటికీ కొరటాల మాత్రం కొత్త అమ్మాయిని తీసుకోవాలని భావిస్తున్నాడట..దాంట్లో భాగంగా ప్రస్తుతం ఈ దర్శకుడు హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డారట…

ఇక చిరంజీవి ప్రస్తుతం ‘సైరా’ చిత్రంలో నటిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈచిత్ర షూటింగ్ ప్రస్తుతంశరవేగంగా జరుగుతుంది. ఈచిత్రాన్ని త్వరగా పూర్తి చేసి కొరటాల సినిమాను ప్రారభించాలని చూస్తున్నాడట మెగాస్టార్.

 

చినబాబు మూవి రింగ్ టోన్స్ (Download)